Home Search
కలెక్టరేట్ - search results
If you're not happy with the results, please do another search
బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఆర్మీని పిలుస్తున్నాం: శివరాజ్ సింగ్ చౌహాన్
వరద ముంపు ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏరియల్ సర్వే
వరద నష్టంపై రంగంలోకి దిగిన కేంద్ర బృందాలు
నేడు ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రులు బండి సంజయ్, చౌహాన్ పర్యటన
మన తెలంగాణ...
ఆర్‌అండ్‌బి ఇఎన్సీ పదవికి గణపతిరెడ్డి రాజీనామా
మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్ అండ్ బి ఈఎన్సీ ప దవికి గణపతిరెడ్డి రాజీనామా చేశారు. వరంగల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం అంచనాల పెంపుపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుండగానే గణపతి రెడ్డి మంగళవారం...
వరద బాధితుల కోసం విరాళాల వెల్లువ
ఏపీ సీఎం సహాయ నిధికి రూ.1 కోటి విరాళం ప్రకటించిన పవన్ కల్యాణ్
వరద బాధితుల కోటి విరాళం అందించిన టీడీపీ ఎంపీ వేమిరెడ్డి దంపతులు
వరద బాధితులకు రూ.1 కోటి సాయం ప్రకటించిన జగన్
ఎన్‌ఆర్‌ఐ...
జాతీయ విపత్తుగా ప్రకటించండి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలతో పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం, లక్షల ఎకరాల్లో పంట నష్టం, కోట్లాది రూపాయల ఆస్తినష్టం వాటిల్లినందున జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి...
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఆర్థిక సాయం.. ఖమ్మం బయల్దేరిన సిఎం రేవంత్
భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సిఎం రేవంత్ రెడ్డి పర్యటించేందుకు రోడ్డు మార్గం ద్వారా ఖమ్మం బయల్దేరి వెళ్లారు. అంతకుముందు వర్షాలపై ఉన్నతాధికారులతో సిఎం...
తీరం దాటిన వాయుగుండం: ఏపీలో అతి భారీ వర్షాలు.. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా కళింగపట్నం సమీపంలో అర్ధరాత్రి తీరాన్ని దాటింది. దీంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కాకినాడ, నంద్యాల, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల,...
ఎసిబికి చిక్కిన మరో అవినీతి చేప
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో మరో అవినీతి చేప ఎసిబి అధికారులకు చిక్కింది. జిల్లా సహకార శాఖ అసిస్టెంట్ రిజిస్ట్రార్ బొమ్మల శ్రీనివాస రాజు గురువారం కలెక్టరేట్ ఆవరణలో రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు....
అక్రమ నిర్మాణాలపై వెనకడుగు లేదు
మన తెలంగాణ/హైదరాబాద్:లోక్‌సభ ఎన్నికల కు, కవిత బెయిల్‌కు సంబంధం ఉందన్న చర్చ జ రుగుతోందని సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపా రు. ఈ విధంగా ఎన్నికల్లో బీజేపీ కోసం బీఆర్‌ఎస్ పని...
శ్రీకృష్ణాజన్మాష్టమి సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ అదపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ విశ్వప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 26వ తేదీ ఉదయం 4 గంటల నుంచి రాత్రి...
నా ఇల్లు అక్రమమని నిరూపించాలి: కెటిఆర్, హరీష్‌రావులకు పొంగులేటి సవాల్
నా ఇల్లు బఫర్ జోన్‌లో ఉన్నట్లు కెటిఆర్, హరీష్‌రావులు నిరూపించాలి
ఇంట్లో ఒక్క ఇటుక కూడా బఫర్ జోన్‌లో ఉంటే హైడ్రా కమిషనర్ కూల్చేయాలి
బిఆర్‌ఎస్ నేతలు నా సవాల్‌ను స్వీకరించాలి
సామాన్యుల కోసమే హైడ్రా ఏర్పాటు
రూ.2...
భారీ వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్లతో పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్
విద్యాసంస్థల సెలవు కలెక్టర్టకే నిర్ణయాధికారం
పదిరోజుల్లో ధరణి దరఖాస్తులు పరిష్కరించాలి
23,24తేదిల్లో రెవెన్యూ ముసాయిదాపై వర్క్‌షాప్‌లు
జిల్లా కలెక్టర్లతో మంత్రి పొంగులేటి వీడియో కాన్ఫరెన్స్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో విస్తృతంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జనజీవనానికి...
కెసిఆర్ గవర్నర్.. కెటిఆర్ కేంద్ర
మన తెలంగాణ/హైదరాబాద్ : బిజెపిలో బిఆర్‌ఎస్ పార్టీ విలీనం తథ్యమని సిఎం రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఎన్నికైన అభిషేక్ మను సింఘ్వితో ఢిల్లీలో...
రైతు రుణమాఫీతో మా జన్మధన్యమైంది: రేవంత్ రెడ్డి
హైదరాబాద్: వరంగల్ డిక్లరేషన్ అమలులో భాగంగా రుణమాఫీ చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రుణమాఫీ అసాధ్యమని కొందరు వక్రభాష్యం చెప్పారని, రెండు లక్షల రూపాయాల వరకు రుణమాఫీ చేసి చూపిస్తున్నామని, రుణమాఫీపై...
రూ. 8 లక్షలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కిన రంగారెడ్డి అదనపు కలెక్టర్
అవినీతి నిరోధకశాఖ వలలో అవినీతి చేపలు
ఏసిబికి చిక్కిన అదనపు కలెక్టర్
సీనియర్ అసిస్టెంట్‌తో పాటు పట్టుబడిన వైనం
భాదితుడి ఫిర్యాదుతో వలపన్నిన ఏసిబి
మన తెలంగాణ/ రంగారెడ్డి కలెక్టరేట్: ఓ జిల్లా స్థాయి అధికారి మరో ఉద్యోగితో...
వయనాడ్ కు చేయూతనిస్తాం
వయనాడ్ జిల్లాలో కొండచరియల విలయ బాధిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలకు కేంద్రం సాధ్యమైనంతగా చేయూత ఇస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం హామీ ఇచ్చారు. కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడినవారి...
ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి: పొంగులేటి
ఈ ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలి
దళారుల ప్రమేయం లేకుండా, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలి
సిబ్బంది కొరత ఉంటే ఇతర శాఖల నుంచి డిప్యూటేషన్ పై తీసుకోవాలి
జిల్లా కలెక్టర్లను ఆదేశించిన రెవెన్యూ...
నేడు అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్
రాష్ట్ర ప్రజలకు రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ...
విధి, విధానాలను ఖరారు చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు
ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు జాబ్ క్యాలండర్
నేడు దీనిపై అసెంబ్లీలో చర్చ పెడతాం
గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలో...
మరో సిటీగా బెగరికంచ
మన తెలంగాణ/రంగారెడ్డి కలెక్టరేట్: యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టిందని ము ఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. యువత జీవితంలో వెలుగులు నిం...
పూజా ఖేద్కర్‌కు దివ్యాంగ సర్టిఫికేట్ జారీలో తప్పు జరగలేదు
ఐఎఎస్ ప్రొబేషనర్ పూజా ఖేద్కర్‌కు ఏడు శాతం లోకోమోటార్ వైకల్య సర్టిఫికేట్ జారీ చేసిన పుణె సమీపంలోని ఒక సివిక్ ఆసుపత్రి ఆ పత్రం నిబంధనలకు అనుగుణంగానే ఉన్నదని, దాని జారీలో ఎటువంటి...
రేపే లక్ష రుణమాఫీ
రైతుల ఖాతాల్లో ఈనెల 18వ తేదీ సాయంత్రంలోపు రూ.లక్ష వరకు డబ్బులు జమ కానున్నట్లు సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలోనే రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబురాలు ఉంటాయని, ఈ వేడుకల్లో...