Home Search
తెలంగాణ - search results
If you're not happy with the results, please do another search
విమాన ఛార్జీలకు పోటీగా రైల్వే టికెట్లు !
రెగ్యులర్ రైళ్లతో పోలిస్తే దాదాపు రెండింతల చార్జీల వసూలు
అదనపు చార్జీలను చెల్లించినా దొరకని బెర్తులు
మనతెలంగాణ/హైదరాబాద్ : విమాన ఛార్జీలతో పోటీగా రైలుల్లో ప్రయాణించడానికి టికెట్లకు డబ్బులు పెట్టాల్సి వస్తుందని ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు....
కర్ణాటకలో భారత తొలి సెమీ కండక్టర్ ప్లాంట్!
ఐఎస్ఎంసి నుంచి కర్ణాటకకు రూ. 23 వేల కోట్ల పెట్టుబడి
భారతదేశపు మొదటి సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ 1,500 కంటే ఎక్కువ ప్రత్యక్ష ఉద్యోగాలను, 10,000 పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుందని అంచనా
బెంగళూరు: అంతర్జాతీయ సెమీకండక్టర్...
కార్మిక, కర్షక లోకానికి ముఖ్యమంత్రి ‘మేడే’ శుభాకాంక్షలు
మన తెలంగాణ/హైదరాబాద్ : ‘అంతర్జాతీయ కార్మిక దినోత్సవం’ మే డే సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రా వు కార్మిక కర్షక లోకానికి శుభాకాంక్షలు తెలిపారు. మే డే స్ఫూర్తితో తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ...
ఇంగ్లీష్ మీడియంకు వేళాయె
వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాద్యమంలో తరగతులు: మంత్రి వర్గ ఉపసంఘం వెల్లడి
జూన్ 1- 12 వరకు బడిబాట
మౌలిక సదుపాయాల కల్పన పనులు
యుద్ధ ప్రాతిపదికన పూర్తయ్యేలా
చర్యలు...
నకిలీ విత్తనంపై ఉక్కుపాదం
కేసుల విచారణకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు: మంత్రి నిరంజన్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర విత్తన రంగానికి ఉన్న ఖ్యాతి ని కాపాడుకుందామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అధికారులకు...
అకాల వర్షాలతో ఆగమాగం
ఉపరితల ద్రోణి.. మూడు రోజులు వర్షాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వాతావరణ పరిస్థితు లు వ్యవసాయరంగాన్ని కష్టాలపాలు చేస్తున్నా యి. యాసంగి పంటలు చేతికందుతున్న వేల ఉన్నట్టుండి కురుస్తున్న అకాల వర్షాలకు పైరు మీదే...
సామూహిక అత్యాచారం
పోలీసుల అదుపులో ఒక పరారీలో ముగ్గురు
మన తెలంగాణ/ కుత్బుల్లాపూర్ : ఓ మహిళను ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడిన సంఘటన హైదరాబాద్‌లోని దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధ్ద...
ఎండోన్మాదం
122 ఏళ్ల రికార్డును అధిగమించిన ఏప్రిల్ నెల ఉష్ణోగ్రతలు
వచ్చే ఐదు రోజుల్లో మరింత తీవ్రత : వాతావరణ శాఖ
ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
మనతెలంగాణ/హైదరాబాద్ : రానున్న 5 రోజుల పాటు...
‘మెగా’ విలువ.. ‘చిరు’ ధర
సొంత స్థలం కాకున్నా వెనకుండి కథ జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ
పెద్దల నడుమ చేతులు మారిన కోట్లాది రూపాయాలు
సోషల్ మీడియాలో పోలీసులకు జిహెచ్‌ఎంసి అధికారుల ఫిర్యాదు
మన తెలంగాణ/పంజాగుట్ట: జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో మరో భూబాగోతం...
కొవిడ్ నష్టం రూ. 52 లక్షల కోట్లు
ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే 12 ఏళ్లు
ఆర్‌బిఐ నివేదిక వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా మహమ్మారి మిగిల్చిన నష్టం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండేళ్ల వ్యవధిలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా...
హరితహారం స్ఫూర్తితో అభయారణ్యాలు అభివృద్ధి
అటవీశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి శాంతికుమారి
మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో హరితహారం విజయవంతం చేసినట్లే.. రక్షిత అటవీ ప్రాంతాలు, టైగర్ రిజర్వులు, అభయారణ్యాలను అభివృద్ది చేసుకోవాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ....
పోలీస్ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాలి
ఇందిరాపార్కు వద్ద నిరుద్యోగుల భారీ ధర్నా
మనతెలంగాణ/ హైదరాబాద్ : పోలీస్ ఉద్యోగాల గరిష్ట వయోపరిమితి రెండు సంవత్సరాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది నిరుద్యోగులు భారీ ధర్నా నిర్వహించారు. శనివారం హైదరాబాద్...
దళిత బంధు లబ్దిదారులకు వాహనాలు అందజేయాలి: కలెక్టర్
మన తెలంగాణ,సిటీబ్యూరో: దళిత బంధు పథకంలో ఎంపికైన లబ్దిదారులకు వెంటనే వాహనాలను అందజేయాలని జిల్లా కలెక్టర్ శర్మన్ కోరారు. శనివారం కలెక్టర్ చాంబర్లో రవాణా వాహనాలకు సంబంధించిన డీలర్లు, జిల్లా రవాణా విభాగం...
డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
పరారీలో ఇద్దరు నిందితులు
70 గ్రాముల ఎండిఎంఏ, కారు స్వాధీనం
వివరాలు వెల్లడించిన మాదాపూర్ డిసిపి శిల్పవల్లి
మనతెలంగాణ, సిటిబ్యూరో: నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్న వ్యక్తిని ఎస్‌ఓటి మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి డ్రగ్స్ సపరఫరా...
బిజెపి నాయకుడి కుమారుడిపై కేసు
బ్యాంక్‌లో రూ.2.5కోట్లు రుణం తీసుకుని ఎగవేత
మనతెలంగాణ, సిటిబ్యూరో: బ్యాంక్ నుంచి రుణం తీసుకుని మోసం చేసిన కేసులో బిజెపి నాయకుడి కుమారుడిపై పంజాగుట్ట పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం...
జాతీయ జవహర్‌లాల్ నెహ్రూ సైన్స్ ఎగ్జిబిషన్‌కు ఎంపిక
మన తెలంగాణ,సిటీబ్యూరో: జాతీయ జవహర్‌లాల్ నెహ్రూ సైన్స్ ఎగ్జిబిషన్‌కు జిల్లా విద్యార్థి అపూర్వ సహా, అమీర్‌పేట పాఠశాల సిస్టర్ నివేదిత 10వ తరగతి చదవుతున్కన విద్యార్థి అపూర్వ సహా సాప్ట్‌వేర్, యాప్ విభాగంలో...
మొక్కలు నాటిన సినీనటి నందితా శ్వేత
మన తెలంగాణ/హైదరాబాద్ : తన పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్‌ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్‌ఎంసీ పార్కులో సినీనటి నందితా శ్వేత శనివారం...
జాతీయ స్థాయి ఇన్‌స్పైయిర్ అవార్డుకు జిల్లా విద్యార్థి ఎంపిక
మన తెలంగాణ,సిటీబ్యూరో: జాతీయ ఇన్నోవేషన్ ఫౌండేషన్ గుజరాత్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ స్దాయి ఇన్‌స్పైయిర్ పోటీలకు జిల్లా విద్యార్థి ఎంపికయ్యాడు. రాష్ట్రం నుంచి ఎంపికైన 37మంది విద్యార్థులకు నగరంలోని ఐఐటీ ప్రొపెసర్లతో మెంటర్షిప్...
ఎర్లీబర్డ్‌కు నగర వాసుల నుంచి విశేష స్పందన
పౌర సేవా కేంద్రాల ముందు భారీ క్యూలు కాసుల గలగల
ఎర్లీబర్డ్ కింద రూ.700 కోట్లు వసూళ్లు ?
అంచనకు మించి కలెక్షన్
మన తెలంగాణ/సిటీ బ్యూరో: జిహెచ్‌ఎంసి ఎర్లీబర్డ్ పథకకానికీ నగరవాసుల నుంచి విశేష స్పందన...
క్రీడలతో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం: మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మన తెలంగాణ/సిటీ బ్యూరో: క్రీడలతో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడమే కాకుండాఆరోగ్యపరంగా ఎంతో మేలు కల్గుతుందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం మారేడేపల్లిలోని మైదానంలో జిహెచ్‌ఎంసి...