Thursday, May 2, 2024
Home Search

సముద్రం - search results

If you're not happy with the results, please do another search
Revanth reddy praise Congress workers

కాంగ్రెస్ కార్యకర్తలు పోటెత్తే కెరటాలు, పోరాడే సైనికులు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్: కాంగ్రెస్ ఓ మహా సముద్రం అందులో మా కార్యకర్తలు నీటి బిందువులు కాదని పేదల బందువులు అని టిపిసిసి ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. శని వారం జనజాతర సభకు...

కాంగ్రెస్…పాంచజన్యం

పాంచ్ న్యాయ్‌తో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల 25 గ్యారంటీలతో అన్ని వర్గాలకు న్యాయం మహిళలు, రైతులు, యువత, కార్మికులు, పేదల సంక్షేమంపైనే ఫోకస్ దేశవ్యాప్తంగా కులగణన 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ రిజర్వేషన్లపై 50 శాతం...

సభ్యుడిగా ప్రమాణం చేసిన వద్దిరాజు రవిచంద్ర

రాజ్యసభ సభ్యులుగా రెండో సారి ఏకగ్రీవంగా ఎన్నికైన వద్దిరాజు రవిచంద్ర గురువారం ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్ ప్రాంగణంలో గురువారం ఉదయం ఆయన చేత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనఖర్ ప్రమాణం...

నాకు సంబంధం లేదు: కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: ఫోన్ ట్యా పింగ్ వ్యవహారాలతో నాకు ఎలాంటి సంబంధం లేదని, తప్పుడు ఆరోపణలు చే స్తే మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయి నా న్యాయపరంగా ఎదుర్కొంటామని బి ఆర్‌ఎస్ వర్కింగ్...

స్వచ్ఛంద సంస్థ వాహనాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి

న్యూయార్క్: మానవతా సహాయం కింద ఆహారాన్ని సరఫరా చేసే వరల్డ్ సెంట్రల్ కిచెన్(డబ్లుసికె) అనే స్వచ్ఛంద సంస్థకు చెందిన వాహనాలపై ఇజ్రాయెలీ సేనలు సెంట్రల్ గాజాలో సోమవారం జరిపిన వైమానిక దాడిలో ఏడుగురు...

ఎందుకీ దుస్థితి

మన తెలంగాణ/హైదరాబాద్/సూర్యాపేట : అసమర్థ, అవివేక, తెలివి త క్కువ, కాంగ్రెస్ పాలకుల వల్లే ఈ దుస్థితి వచ్చిందని మాజీ సిఎం, బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ అన్నారు. టెక్నోక్రాట్ల స్థానంలో ఐఎఎస్‌లను తెచ్చిపెట్టారని...
Pakistanis raised slogans India Zindabad

‘ఇండియా జిందాబాద్’ అంటూ నినాదాలు చేసిన పాకిస్తానీయులు! ఎందుకో తెలుసా?

దాయాది దేశాలైన ఇండియా-పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ రెండు దేశాల మధ్య వివాదాలు గత 75 ఏళ్లుగా రావణకాష్టంలా రగులుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు...
Arabian Sea

సముద్రపు దొంగల నుంచి పాక్ సిబ్బందిని రక్షించిన భారత్ నేవీ

అరేబియా సముద్రంలో భారత నావికాదళం మరో సాహసోపేత ఆపరేషన్ చేసింది. ఈ క్రమంలో సముద్ర దొంగల నుంచి పాకిస్థానీయులను ఇండియన్ నేవీ సురక్షితంగా కాపాడింది. శుక్రవారం సాయంత్రం యెమెన్ సమీపంలోని సోకోత్రా గుండా...
Actor Siddharth and Aditi Rao Hydari get engaged

రహస్యంగా పెళ్లి చేసుకున్న స్టార్ హీరో, హీరోయిన్!

ప్రముఖ హీరో సిద్దార్థ్, హీరోయిన్ అదితి రావు హైదరి రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. గంత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న వీరిద్దరూ గుట్టు చప్పుడు కాకుండా వివాహం చేసుకున్నారు. వనపర్తి జిల్లాలోని శ్రీరంగా పురంలోని...

లారీ డ్రైవర్‌పై దాడి చేసిన ఇద్దరు కానిస్టేబుళ్లు సస్పెండ్

కేసముద్రం పోలీస్‌స్టేషన్ పరిధిలో విధులను నిర్వహిస్తున్న కానిస్టేబుల్స్ వీరన్న, సాంబయ్యలను సస్పెండ్ చేస్తూ ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల లారీ డ్రైవర్‌పై కానిస్టేబుళ్లు దాడి చేసిన...
Schemes are great...represent in posts

పథకాలు అద్భుతం…పదవుల్లో ప్రాతినిధ్యమివ్వండి

మంత్రి పొన్నంకు దాసు సురేశ్ వినతి మన తెలంగాణ / హైదరాబాద్ : ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ, అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వం 17 కార్పొరేషన్‌లు ఏర్పాటు చేయటంలో బిసి సంక్షేమ శాఖ మంత్రి...

పంట నష్టంపై రైతు వారీ సర్వే…

మన తెలంగాణ / హైదరాబాద్ : ఇటీవలి అకాల వర్షాలతో సంభవించిన పంట నష్టంపై గురువా రం నుంచి రైతు వారీగా సర్వే చేయాలని వ్యవ సా యశాఖ కార్యదర్శిని ఆదేశించినట్లు రాష్ట్ర...
Send Off Jagan

జగన్‌ను సాగనంపండి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం అవినీతిలో పోటీ పడుతూ రాష్ట్ర సంపాదను లూటీ చేస్తుందని, అవినీతి సర్కార్‌ను వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇంటికి సాగనంపి ఎన్‌డిఏ కూటమికి అధికారం కట్టబెట్టాలని...
Indian Navy attacked by Somali Pirates

సముద్రపు దొంగల ఆట కట్టించిన భారత నేవీ

న్యూఢిల్లీ: భారత నేవీ మరోసారి సముద్రపు దొంగల ఆటలు సాగనివ్వలేదు. తమ ప్రాంతం ద్వారా ప్రయాణించే నౌకలను దోచుకునేందుకు వారు చేసిన ప్రయత్నాలను అడ్డుకుంది. ఈ క్రమంలో భారత బలగాల వైపు పైరెట్లు...

చదువుల కల సాకారం-సమాజం బాధ్యత

ప్రపంచ దశ, దిశను నిర్దేశించేది విద్యారంగమే. ఏ దేశ విద్యారంగం ప్రగతి పథం లో పయనిస్తుందో ఆ దేశం అభివృద్ధి దిశగా పయనిస్తుందనడంలో సందేహం లేదు. ప్రపంచ వ్యాప్తంగా విద్యపై ఎన్నో పరిశోధనలు...

పడవ మునిగి 16మంది వలసదారులు మృతి

టర్కీ( తుర్కియే) తీరంలో విషాదం చోటు చేసుకుంది. సముద్రంలో వలసదారులతో ప్రయాణిస్తున్న రబ్బరు పడవ ప్రమాదానికి గురయింది. ఈ ఘటనలో 16మంది వలసదారులు మృతిచెందినట్లు టర్కీ కోస్టుగార్డు అధికారులు తెలిపారు. మరణించిన వారిలో...

ఏప్రిల్ 8న అమావాస్య రోజున సంపూర్ణ సూర్యగ్రహణం

ఈ ఏడాది ఏప్రిల్ 8న మొదటి సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనున్నది. చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే సరళ రేఖపైకి వచ్చినప్పుడు గ్రహణాలు ఏర్పడుతుంటాయి. కానీ ఈ సూర్యగ్రహణం సూర్యునికి, భూమికి మధ్య చంద్రుడు...
Bangladesh ship hijacked

బంగ్లాదేశ్ నౌక హైజాక్

హిందూ మహాసముద్రంలో సముద్రపు దొంగల ఆగడాలు రానురాను మితిమీరుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ లోని కబీర్ స్టీల్ అండ్ రీరోలింగ్ మిల్ గ్రూపునకు చెందిన ఓ కార్గొనౌకను దొంగలు నిలువరించి, సోమాలియా తీరంవైపు తీసుకువెళ్తున్నారు....
Food quality control system in India

మండుతున్న ఎండలు

రోహిణి కార్తెలో రోళ్లు కూడా బద్దలవుతాయని నానుడి. ఈసారి భానుడి ప్రతాపాన్ని చూస్తే, ఆ దుస్థితి ముందే వచ్చిందనిపిస్తోంది. వేసవికాలం వస్తోందంటే ఎవరికైనా గుండెలు గుబగుబలాడటం కద్దు. ఒకవైపు మండే ఎండలు... మరొక...

కాలుష్యంతోనే ఉష్ణోగ్రతలు

మార్చి మొదలైందో లేదో అప్పుడే సూర్యుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో మనుషులే కాదు మూగ జీవాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. పలు చోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు...

Latest News