Thursday, May 16, 2024
Home Search

కెసిఆర్ - search results

If you're not happy with the results, please do another search
Auto rickshaw for MBC Candidate

త్వరలో మరిన్ని బిసి పథకాలకు శ్రీకారం

ఎంబిసిలకు 60% సబ్సిడీతో ఇ-ఆటోరిక్షాలను పంపిణీ చేసిన మంత్రి గంగుల పోటీ పరీక్షలకు ఎంబిసి విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సులు : బుర్రా వెంకటేశం మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం...
Farmers happy for Rythu bandhu

రైతు శ్రేయేస్సే తెలంగాణ సర్కార్ లక్ష్యం

మనతెలంగాణ/పాలకుర్తి: దేశంలో ఏ రాష్ట్రంలో ప్ర వేశపెట్టి అమలు చేయని విధంగా తెలంగాణ రా ష్ట్రంలో రైతుబంధు ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా తె లంగాణ రాష్ట్రం నిలిచిందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్...
High Court directed BJP MP Arvind not to post objectionable posts

అభ్యంతరకర పోస్టులు పెట్టొద్దు

బిజెపి ఎంపి అర్వింద్‌కు హైకోర్టు ఆదేశం మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రభుత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టొద్దని బిజెపి ఎంపి అర్వింద్‌కు శుక్రవారం నాడు హైకోర్టు ఆదేశాలు జారీ...
Dudimetla Balaraju meets Errabelli Dayakar Rao

మంత్రి ఎర్ర‌బెల్లి కలిసిన ఎస్ జిడిసి చైర్మ‌న్ దూదిమెట్ల బాల‌రాజు

హైదరాబాద్: రాష్ట్ర షీప్ అండ్‌ గోట్ డెవ‌ల‌ప్ మెంట్ కార్పొరేష‌న్‌ చైర్మ‌న్‌ డాక్టర్ దూదిమెట్ల బాల‌రాజు యాద‌వ్‌ రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుని హైద‌రాబాద్‌లోని మంత్రుల నివాసంలో...
There will be no lockdown in Telangana

90 శాతం మందిలో లక్షణాలు లేవు: డిహెచ్

  హైదరాబాద్: కరోనా పాజిటివ్ వస్తే వైద్యులు ఇచ్చిన మందులు తీసుకోవాలని డిహెచ్ శ్రీనివాసు రావు తెలిపారు. ఈ సందర్భంగా డిహెచ్ మీడియాతో మాట్లాడారు. స్వల్ప లక్షణాలు ఉంటే ఏడు రోజులు హోమ్ ఐసోలేషన్‌లో...

‘మోడీది సిగ్గులేని ప్రభుత్వం.. నడ్డాను ఎర్రగడ్డకు పంపాలి’: మంత్రి కెటిఆర్

హైదరాబాద్: బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా చాలా చిల్లరగా మాట్లాడారని, నడ్డాను ఎర్రగడకు పంపించాలని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు....

ఎంపి ధర్మపురి అర్వింద్ పై కేసు నమోదు

హైదరాబాద్: నిజామాబాద్ బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్ పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.  ముఖ్యమంత్రి కెసిఆర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి, అసభ్యకర పోస్ట్ చేసినందుకు ఎంపి అర్వింద్ పై... 504,...
Cotton rate is Ten Thousand rupees

 రికార్డు స్థాయిలో పత్తి ధర….

రూ.10వేలు పలికిన పత్తి.. హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు పత్తితో అభిషేకం చేసిన రైతులు మంత్రి పువ్వాడ ఆదేశాల మేరకు ఘనంగా సంబరాలు నిర్వహించిన రైతులు, వ్యాపారులు హైదరాబాద్: తెలంగాణలోని వ్యవసాయ...
CM KCR Photo in Organic Art in Medchal

రైతు బాంధవ్యం

రాష్ట్ర వ్యాప్తంగా రైతుబంధు ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఎంఎల్‌సి శంభీపూర్ రాజు నేతృత్వంలో మేడ్చల్ జిల్లా శంభీపూర్ గ్రామ రైతులు ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటాన్ని ఆర్గానిక్ ఆర్ట్ రూపంలో తీర్చిదిద్దారు....
KTR Praised Khammam IT Hub

నైపుణ్య శిక్షణలో ఖమ్మం ముందంజ: కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఏర్పాటైన ఖమ్మం ఐటీ హబ్ ముందంజలో ఉందని పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ప్రశంసించారు. మంగళవారం ఖమ్మం ఐటి హబ్ ప్రథమ వార్షిక నివేదికను మంత్రి...
CM KCR review on Corona

భయం వద్దు.. బీ అలర్ట్

8-16 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రభుత్వ దవాఖానాల్లో మౌలిక వసతులు పటిష్ట పర్చండి ఆక్సిజన్ ఉత్పత్తి, టెస్టింగ్ కిట్లను పెంచుకోవాలి కోటి హోం ఐసోలోషన్ కిట్లు సమకూర్చుకోండి అన్ని సత్వరమే 15 రోజుల్లోగా ఖాళీల...
Case registered against BJP MP Dharmapuri Arvind

బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్‌పై కేసు నమోదు

హైదరాబాద్: నిజామాబాద్ బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్‌పై కేసు నమోదయ్యింది. నగరంలోని బంజారాహిల్స్ పిఎస్‌లో అర్వింద్‌పై కేసు నమోదు చేశారు. సిఎం కెసిఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది....
Satyavathi Rathod launches Arogya Lakshmi milk and mobile app

ఆరోగ్యలక్ష్మీపాలు, మొబైల్ యాప్‌ల ఆవిష్కరణ

అంగన్‌వాడీ సిబ్బందికి ప్రతి నెల 5వ తేదీలోగా వేతనాలు రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ మనతెలంగాణ/ హైదరాబాద్ : అంగన్‌వాడీ సిబ్బంది సేవలకు ఏడేళ్లలో మూడుసార్లు గౌరవవేతనం...
Rythu Bandhu celebrations till Sankranti festival

నేటి నుంచి ఊరూరా సంబురాలు

రూ.50వేల కోట్ల పెట్టుబడి సాయం నేపథ్యంలో టిఆర్‌ఎస్ వేడుకలు శాసనసభ్యులు, పార్టీ శ్రేణులు ముందుండి నడిపించాలి సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆడపడచులకు ముగ్గుల పోటీలు, విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, పెయింటింగ్ కాంపిటీషన్లు రైతు...
Minister KTR Fires On BJP Govt over Paddy

సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్రం పున:ప్రారంభించాలి

హైదరాబాద్: ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్ర ప్రభుత్వం పున:ప్రారంభించాలని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటి, పురపాలక శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. ఈ మేరకు మంత్రి...
ShaikPet Flyover Inaugurated by Minister KTR

‘ఆర్‌ఆర్‌ఆర్ పూర్తయితే’ హైదరాబాద్‌కు సాటేది?

రక్షణశాఖ భూముల అప్పగింతలో యుపికో నీతి, తెలంగాణకు మరో నీతా? కంటోన్మెంట్‌లో మూసివేసిన రోడ్లను వెంటనే తెరిపించండి స్కైవేల నిర్మాణానికి అడ్డంకులు తొలగించండి హైదరాబాద్‌కు అభివృద్ధికి సహకరించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి మంత్రి కెటిఆర్ వినతి కిషన్‌రెడ్డితో...
Job notifications coming soon:Minister Vemula

త్వరలో కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు

ఆ విషయం తెలిసే బిజెపి నేతల దొంగదీక్షలు స్థానికులకే ఉద్యోగాలు దక్కాలన్నది సిఎం కెసిఆర్ ఆలోచన : మంత్రి వేముల మనతెలంగాణ/హైదరాబాద్ : యువత కోసం ఉద్యోగ నోటిఫికేషన్లు త్వరలోనే వస్తాయని రోడ్లు, భవనాల శాఖ...
KTR Speech at Shaikpet flyover inaugurated

స్కైవేల నిర్మాణానికి కేంద్రం సహకరించాలి: మంత్రి కెటిఆర్

హైదరాబాద్: భాగ్యనగరం సిగలో మరో మణిహారం చేరింది. హైదరాబాద్ నగరంలో కొత్తగా నిర్మించిన షేక్‌పేట ఫ్లైఓవర్‌ను కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డితో కలిసి మంత్రులు కెటిఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్,...
Telangana Film Chamber thanks to TS Govt

రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ఫిలిం ఛాంబర్ కృతజ్ఞతలు..

“సినిమా టికెట్ రేట్ల విధానంపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీఓ నంబర్ 120 అందరికీ ఆమోద యోగ్యంగా ఉంది. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్, మంత్రులు కెటిఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లకు ధన్యవాదాలు...
Minister KTR visits Nalgonda

అందరికీ ఐటి ఫలాలు

నల్లగొండ రూపురేఖలు మారుస్తాం, ప్రతి 2నెలలకోసారి వచ్చి అభివృద్ధి పనులపై సమీక్షిస్తా ఫ్లోరైడ్ భూతాన్ని రూపుమాపింది మేమే, కెసిఆర్ నాయకత్వంలో ప్రగతిపథంలో రాష్ట్రం : మంత్రి కెటిఆర్ ఐటి హబ్, సమీకృత వెజ్, నాన్‌వెజ్ మార్కెట్‌కు...

Latest News