Sunday, April 28, 2024

శ్రియా ప్రధాన పాత్రలో…

- Advertisement -
- Advertisement -

Shriya Saran Acts in Music school movie

 

శర్మాన్ జోషి, శ్రియా శరణ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’. ఇళయరాజా సంగీత సారథ్యంలో దర్శకుడు పాపారావు బియ్యాల తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విద్యావ్యవస్థలో సృజనాత్మకత ఉండాలని… విద్యార్థుల జీవితాల్లో కళలూ భాగమని చెప్పే కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో 12 పాటలు ఉన్నాయి. నవంబర్ 15 నుంచి గోవాలో చిత్రీకరణ ప్రారంభిస్తామని మేకర్స్ తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News