Thursday, May 2, 2024

అందమైన చిరునవ్వుతో మైమరపిస్తూ…

- Advertisement -
- Advertisement -

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భగవంత్ కేసరి’ టీజర్‌లో మునుపెన్నడూ చూడని లుక్‌లో కనిపించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాలో శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

పోస్టర్‌పై శ్రీలీల తన అందమైన చిరునవ్వుతో ఆకట్టుకుంది. బ్లాక్ ఎథ్నిక్ వేర్ ధరించి అందంగా కనిపించింది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. అర్జున్ రాంపాల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. భగవంత్ కేసరి సినిమా విజయదశమికి థియేటర్లలో విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News