Monday, June 17, 2024

ధ్వజావరోహణంతో ముగిసిన శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు

- Advertisement -
- Advertisement -

తిరుపతి: శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి 8.40 గంటలకు ధ్వజావరోహణంతో ముగిశాయి.  చక్రస్నానం నాటి సాయంకాలం ధ్వజావరోహణం యథావిధిగా చేశారు. ఇంతటితో బ్రహ్మోత్సవ యజ్ఞం మంగళాంతం అయ్యింది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఇఒ శాంతి, సూపరింటెండెంట్ నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News