Thursday, May 2, 2024

అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం..

- Advertisement -
- Advertisement -

అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. టెక్సాస్ లో డల్లాస్ పరిధిలోని అర్లింగ్టన్ లో ఉన్న ఓ పాఠశాలలో విద్యార్థి కాల్పులు జరిపారు.

టెక్సాస్: అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. టెక్సాస్ లో డల్లాస్ పరిధిలోని అర్లింగ్టన్ లో ఉన్న ఓ పాఠశాలలో విద్యార్థి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడగా.. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల మధ్య ఘర్షణ కారణంగానే కాల్పులు జరిగినట్లు భావిస్తున్నారు. కాల్పులకు పాల్పడ్డ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు.

Student open fire at school in Texas

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News