Saturday, June 1, 2024

తెలంగాణలో కొత్తగా 2103 కరోనా కేసులు…

- Advertisement -
- Advertisement -

Telangana Covid 19 Cases Cross One Lakh Mark

 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ కలవర పెడుతోంది. దాదాపుగా ప్రతి రోజూ రెండు వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అత్యధిక కేసులు జిహెచ్ఎంసి పరిధిలోని నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణలో 2103 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 11 మంది మృతి చెందారు. తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య 1.91 లక్షలకు చేరుకోగా 1127 మంది మరణించారు. కరోనా నుంచి 1.61 లక్షల మంది కోలుకోగా 29,880 మంది చికిత్స పొందుతున్నారు.

జిల్లాలు  కరోనా బాధితుల సంఖ్య
హైదరాబాద్ 298
మేడ్చల్ 176
రంగారెడ్డి 172
నల్లగొండ 141
కరీంనగర్ 103
భద్రాద్రి కొత్తగూడెం 102
ఖమ్మం 93
సిద్దిపేట 92
వ‌రంగ‌ల్ అర్బ‌న్ 85
సంగారెడ్డి 63
నిజామాబాద్‌ 57
కామారెడ్డి 53
సూర్యాపేట‌ 51
జ‌గిత్యాల‌ 46
మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ‌45
మ‌హ‌బూబాబాద్‌ 45
వ‌న‌ప‌ర్తి 41
రాజ‌న్న సిరిసిల్ల‌ 40
వ‌రంగ‌ల్ రూర‌ల్‌ 35
నాగ‌ర్‌క‌ర్నూల్‌ 32
యాదాద్రి భువ‌న‌గిరి 31
ములుగు 31
పెద్ద‌ప‌ల్లి 31
మెద‌క్‌ 30
జ‌న‌గామ 29
కుమ్రంభీమ్ ఆసిఫాబాద్‌ 26
మంచిర్యాల‌ 27
జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి 25
ఆదిలాబాద్‌ 24
నిర్మ‌ల్‌ 24
వికారాబాద్‌ 24
జోగులాంబ గ‌ద్వాల‌ 23
నారాయ‌ణ‌పేట‌ 8
తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2103

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News