Tuesday, May 14, 2024

లిఫ్ట్‌లో ఇరుక్కుపోయిన మంత్రి కొప్పుల

- Advertisement -
- Advertisement -

Telangana minister gets stuck in lift in Saifabad

హైదరాబాద్: మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం లిఫ్టులో ఆరగంట పాటు ఇరుక్కుపోయారు. సిబ్బంది తీవ్రంగా శ్రమించిన అనంతరం 30 నిమిషాల తర్వాత సురక్షితంగా బయటపడ్డారు. సైఫాబాద్‌లోని ఓ కార్యక్రమానికి శుక్రవారం కొప్పుల ఈశ్వర్ హాజరైన అనంతరం తిరిగివస్తూ అక్కడి లిఫ్ట్‌లోకి ఎక్కారు. అయితే ఆ లిఫ్ట్ మధ్యలోనే ఆగిపోయింది. అందులోనుంచి మంత్రిని బయటకు తీసుకువచ్చేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. దాదాపు ముప్పై నిమిషాలు లిఫ్ట్ లాక్ ఓపెన్ అయింది. దీంతో మంత్రి సురక్షితంగా బయటపడ్డారు.

Telangana minister gets stuck in lift in Saifabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News