Tuesday, May 7, 2024

తెలంగాణలో కొత్తగా 105 కేసులు నమోదు

- Advertisement -
- Advertisement -

Telangana Reports 105 new corona cases in 24 hrs

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10,257 కొవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 105 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి తాజాగా 111 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 745 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. మరో 275 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

Telangana Reports 105 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News