Friday, April 26, 2024

తెలంగాణలో కొత్తగా 605 కొవిడ్ కేసులు..

- Advertisement -
- Advertisement -

Telangana Reports 605 new corona cases in 24 hrs

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 38,031 కరోనా పరీక్షలు నిర్వహించగా, 605 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కరోనా బారి నుంచి తాజాగా 992 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,720 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. హైదరాబాదులో 231 కొత్త కేసులు నమోదయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 42, రంగారెడ్డి జిల్లాలో 38, కరీంనగర్ జిల్లాలో 30 కేసులు గుర్తించారు. మరో 532 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

Telangana Reports 605 new corona cases in 24 hrs

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News