Wednesday, September 18, 2024

5 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా జట్టు

- Advertisement -
- Advertisement -

రవీంద్ర జడేజా బిగ్గరగా ఎల్బిడబ్ల్యూ అప్పీల్ చేసినప్పటికీ అంపైర్ నాటౌట్ అన్నాడు. కానీ జడేజా ప్రోద్బలంతో రోహిత్ రివ్యూకు వెళ్లాడు. ఆ నిర్ణయం భారత్ కు అనుకూలంగా పనిచేసింది. దాంతో దక్షిణాఫ్రికా 40 పరుగులకు 4వ వికెట్ కోల్పోయింది.

మహ్మద్ షమీ తన రెండో వికెట్ గా రాస్సీ వాన్ డెర్ డస్సెన్ ను 13 పరుగుల వద్ద ఔట్ చేశాడు. షమీ, భారత ఆటగాళ్లంతా బిగ్గరగా ఎల్ బి డబ్ల్యూ అప్పీల్ చేశారు. అంపైర్ నో చెప్పాడు. రివ్యూ తీసుకొమ్మని రోహిత్ కు షమీ సంకేతాలిచ్చాడు. దాంతో మూడు ఎర్ర లైట్లు వెలిగాయి. వాన్ డెర్ డస్సెన్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత జాన్సెన్ క్రీజులోకి వచ్చాడు.

దక్షిణాఫ్రికా 16.3 ఓవర్లలో 59/6 భారత్ vs (లక్ష్యం: 327)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News