Saturday, December 7, 2024

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. తులం ఎంత ఉందంటే?

- Advertisement -
- Advertisement -

బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇటీవల స్థిరంగా కొనసాగిన పసిడి ధరలు.. క్రమంగా దిగివస్తున్నాయి. గురువారం తులం బంగారంపై 10 రూపాయాలు తగ్గగా.. కిలో వెండిపై 100 రూపాయలు తగ్గింది. తాజా తగ్గుదలతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,580గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 62,820గా ఉంది. ఇక, కిలో వెండి ధర రూ.75,300కు తగ్గింది. ఆంధ్రప్రదేశ్ లోనూ ఇవే ధరలు ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News