Tuesday, May 14, 2024

శనివారం రాశి ఫలాలు(09-12-2023)

- Advertisement -
- Advertisement -

మేషం – సంఘంలో గౌరవం పొందుతారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.

వృషభం – ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. ఉద్యోగావకాశాలు.

మిథునం – ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా వున్న అవసరాలకు డబ్బు అందుతుంది. రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు. కొత్త కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. సంతానంనకు విద్యా, ఉద్యోగావకాశాలు పొందుతారు.

కర్కాటకం – ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.  భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. శ్రమాధికం వలన ఒత్తిడిని కలిగి ఉంటారు.ఋణ సంబంధమైన విషయాల నుండి ఊపిరి పీల్చుకోగలుగుతారు. ప్రతిష్ట పెరుగుతుంది.

సింహం – అనుకోని సమస్యలు వేధిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయం అందుతుంది.వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలం.మీ పైననిష్కారణమైన ఈర్ష్యా -ద్వేషాలు అధికమవుతాయి.

కన్య – మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. గృహనిర్మాన ఆలోచనలలో తొందరపాటు వద్దు. భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. రుణాలు కొంతవరకు తీరుతాయి. శుభవార్తలు.

తుల – ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. కీలక నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ముఖ్యమైన పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు.

వృశ్చికం – భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సోదరుల నుండి శుభవార్తలు అందుకొంటారు. సంఘంలో గౌరవం పొందుతారు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు, సత్కారాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు.

ధనుస్సు – వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. విలువైన వసువుల . ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వాహన సౌఖ్యం.

మకరం – బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. నూతన ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. వస్తు లాభం.

కుంభం – చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. దూరప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన విద్యా, ఉద్యోగావకాశాలు పొందుతారు.

మీనం – మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. పెట్టుబడులకు అనుకూలంగా వుండును. సోదరుల నుండి ధన, వస్తులాభాలు.

సోమేశ్వర శర్మ గారు – వైదిక్ ఆస్ట్రో సర్వీసెస్

9014126121, 8466932225

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News