Friday, May 31, 2024

ఒమిక్రాన్ @ 213

- Advertisement -
- Advertisement -

Total omicron cases 213 in India

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఒకట్లతో మొదలై పదుల నుంచి వందల సంఖ్యల్లో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్నాయి. దేశంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 213 చేరుకుంది. దేశ వ్యాప్తంగా 6317 మందికి కరోనా వైరస్ సోకిందని 318 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.47 కోట్లకు చేరుకోగా 4.78 లక్షల మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 57 లక్షల మంది టీకాలు తీసుకున్నారని, మొత్తం డోసుల సంఖ్య 138.9 కోట్లకు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News