Tuesday, May 21, 2024

‘గని’ వచ్చేది అప్పుడే

- Advertisement -
- Advertisement -

Varun tej act in Ghani movie

వరుణ్‌తేజ్ హీరోగా సయీ మంజ్రేకర్ హీరోయిన్‌గా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం గని. అల్లు అరవింద్ సమర్పణలో సిద్దు ముద్ద, అల్లు బాబీలు సంయుక్తం గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈనెల 24న ఈ సినిమా విడుదల కావాల్సి ఉండ గా ఇటీవల విడుదల తేదీని మార్చినట్టు ప్రకటించారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. బాక్సింగ్ నేపధ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్రలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News