Thursday, May 2, 2024

నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

Traffic restrictions in Hyderabad tomorrow

 

హైదరాబాద్ : నగరంలో ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా మంగళవారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ హైదరాబాద్ జాయంంట్ పోలీస్ కమిషనర్ ఎవి రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. ఉపరాష్ట్రపతిబేగంపేట విమానాశ్రయం నుంచి చెన్నైకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 29లోని తన నివాసం నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, పంజాగుట్ట ఫ్లైఓవర్, బేగంపేట ఫ్లైఓవర్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, శ్యాంమ్‌లాల్ బిల్డింగ్, బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. వాహనదారులు ట్రాఫిక ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గాల్లో వెళ్లాలని పోలీసులు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News