Sunday, June 16, 2024

విమానం కూలి ఇద్దరు నేవీ అధికారులు మృతి

- Advertisement -
- Advertisement -

Two Navy personnel dead as glider crashes in Kochi

తిరువనంతపురం: కేరళలో శిక్షణ విమానం కూలి ఇద్దరు మృతి చెందిన ఘటన ఆదివారం ఉదయం నావికాదళానికి సమీపంలో ఉన్న కొచ్చి తొప్పంపాడి వంతెన సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నౌకాదళ ఉద్యోగులు రాజీవ్ ఝా, సునీల్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. ఐఎన్ఎస్ గరుడ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే విమానం కూలిందని అధికారులు వెల్లడించారు. విమాన ప్రమాద ఘటనపై సదరన్ నావల్ కమాండ్ బోర్డ్ ఆఫ్ విచారణకు ఆదేశించింది.

Two Navy personnel dead as glider crashes in Kochi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News