Monday, May 6, 2024

ఉదయనిధిని అరెస్టు చేయాలి : విహెచ్‌పి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : హిందూ ధర్మాన్ని అంతం చేయాలని పిలుపునిచ్చిన తమిళనాడు మంత్రి డిఎంకె యువజన విభాగం అధినేత ఉదయనిధి స్టాలిన్‌ను వెంటనే అరెస్టు చేయాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఓ రాష్ట్రానికి మంత్రి  అయిన వ్యక్తి కంత్రి పనులు చేయడం సమంజసం కాదని విహెచ్‌పి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ రెడ్డి, పండరీనాథ్ అన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మనుషుల మధ్య విద్వేషాలు సృష్టించడం ఉదయనిధికి తగదని వారు హెచ్చరించారు. సనాతన ధర్మంపై అడ్డమైన కూతలు కూస్తే.. తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు హిందూ సమాజం సిద్ధంగా ఉందని వారు హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News