Tuesday, April 30, 2024

నింగిలోకి దూసుకెళ్లిన విఎస్ఎస్ యూనిటీ-22

- Advertisement -
- Advertisement -

Virgin Galactic Branson launched

హైదరాబాద్: వర్జిన్ గెలాక్టిక్ చెందిన వ్యోమనౌక విఎస్ఎస్ యూనిటీ-22తో విమానం నింగిలోకి దూసుకెళ్లింది. ఆరుగురు వ్యోమగాములతో ఈ స్పేస్ షిప్ అంతరిక్షంలోకి ప్రయాణం మొదలు పెట్టింది. ఈ ప్రయాణంలో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందని తెలుగు వనిత బండ్ల శిరీష ట్వీట్ చేశారు. కాగా వాతవారణ పరిస్థితులు అనుకూలించడంతో అనుకున్న సమయానికంటే కొంచెం ముందుగానే ప్రయోగం ప్రారంభమైంది. వ్యోమనౌకలో వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు బ్రాన్సన్ పయనిస్తున్నారు. విఎస్ఎస్ యూనిటీ-22 రోదసి యాత్ర 90 నిమిషాలపాటు సాగనుంది. వర్జిన్ గెలాక్టిక్ ఇప్పటికే 3 సార్లు స్పేస్ ఫ్లైట్లను రోదసీలోకి పంపించింది. తాజా ప్రయోగంతో మనుషులను రోదసీలోకి తీసుకెళ్లింది వర్జిన్ గెలాక్టిక్. ‘విఎంఎస్ ఈవ్’ విమానం యూనిటీ-22 రోదసీలోకి తీసుకెళ్లింది. వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష యానం విజయవంతం అయింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News