Thursday, May 2, 2024

హైకోర్టులో మహిళ ఆత్మహత్యాయత్నం

- Advertisement -
- Advertisement -

Woman Attempted Suicide in TS High Court

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చాలా రోజులుగా పెండింగులో ఉన్న కేసులో తీర్పు రాకపోవడంతో నిరాశతో ఆత్మహత్య చేసుకోవాలని కవిత చూసింది. దీంతో హైకోర్టు ఫస్ట్ ఫ్లోర్ నుండి దూకేందుకు ప్రయత్నం చేసింది. గమనించిన హైకోర్టు సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమై ఆమెను అడ్డుకునున్నారు. అనంతరం సెక్యూరిటీ ఆఫీసులో కూర్చుబెట్టి కవితను విచారిస్తున్నారు. కవిత స్వస్థలం గోదావరిఖనిగా గుర్తించారు. అయితే ఏప్రిల్ 11తేదీన మురళి అనే వ్యక్తి అత్యాచారం చేసాడని ఫిర్యాదు చేసింది.

Woman Attempted Suicide in TS High Court

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News