Thursday, May 2, 2024

మద్యం మత్తులో యువతుల హల్ చల్

- Advertisement -
- Advertisement -

Womens Hull hull in Chaitanyapuri Kanaka Durga Wines

హైదరాబాద్: నగరంలోని చైతన్యపురి కనకదుర్గ వైన్స్ పరిసరాల్లో మద్యం మత్తులో యవతులు హల్ చల్ చేస్తున్నారు. చైతన్యపురి కనకదుర్గ వైన్స్ పరిసరాల్లో మకాం వేసిన యువతులు మద్యం కొనేందుకు వెళ్తున్న యువకులపై వీరంగం సృష్టిస్తున్నారు. అమాయకులపై దాడులు చేస్తూ డబ్బులు వసూళ్లు చేస్తున్నారు. తాజాగా ఓ యువకుడి బట్టలు విప్పి డబ్బలు లాక్కున్నట్టు తెలుస్తోంది. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. ఇదివరకు  అబ్బాయిలు ఇలాంటి పనులు చేయటం విన్నం. కానీ యువతులు ఇలా చేయడంతో న్యూసెన్స్ క్రియేట్ అవుతుందని స్థానికులు వాపోతున్నారు.

Womens Hulchul in Chaitanyapuri Kanaka Durga Wines

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News