Friday, April 26, 2024

పాతబస్తీలో యువకుడు ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

Young man suicide in Old City

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గుండెపోటు వచ్చిందనే కారణంతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. కిషన్ బాగ్, ఎన్ఎంగూడకు చెందిన పవన్ అనే యువకుడు ఉరివేసుకుని ప్రాణాలు వదిలాడు. ఫోన్ అమ్మిన డబ్బులతో తన అంతిమ సంస్కారాలు చేయాలని సూసైడ్ నోట్ రాశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.

Young man suicide in Old City

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News