Thursday, May 2, 2024

వివాహేతర సంబంధం… నగ్నంగా ఊరేగింపు

- Advertisement -
- Advertisement -

Hyderabad woman 139 rape cases for CID

 

జకార్తా: ఓ యువతి యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుందని ఊరిలో నగ్నంగా ఊరేగించిన సంఘటన ఇండోనేషియాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఇండోనేషియాలో పెళ్లి కాక ముందు శృంగారంలో పాల్గొంటే శిక్షలు కఠినంగా ఉంటాయి. తాజాగా ఓ యువతి యువకుడితో శృంగారంలో పాల్గొన్నప్పుడు గ్రామస్థులు గుర్తించారు.  యువతదే తప్పని తెలియడంతో గ్రామ పెద్దలు  ఆమెను నగ్నంగా ఊరిలో తిరిగాలని ఆదేశించారు. లేకపోతే రాళ్లతో కొట్టి చంపుతామని బెదిరించారు. దీంతో ఆ యువతి నగ్నంగా ఊరిలో తిరిగి తన ఇంటికి వెళ్లిపోయింది. ఈ ఘటనపై మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు, ప్రభుత్వ అధికారుల గ్రామ పెద్దలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇలాగే కొనసాగితే మహిళల భద్రత ప్రశ్నార్ధకమవుతుందని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News