Sunday, June 2, 2024

బోనాల పండుగలో జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న

- Advertisement -
- Advertisement -

నల్లబెల్లి: మండల కేంద్రంలో ముదిరాజ్ సామాజిక వర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల పండుగలో ముఖ్యఅతిథిగా జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, ఎంపీపీ ఊడ్గుల సునీత ప్రవీణ్‌గౌడ్, సర్పంచ్, ఎంపీటీసీ, మండల నాయకులు, క్లస్టర్ బాధ్యులు, ముదిరాజ్ పెద్దలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

* హసన్‌పర్తిలో.. మండల కేంద్రంలో బీరప్ప బోనాలు బుధవారం వైభవంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టి పడేలా మహిళలు బోనమెత్తి ఊరేగింపు నిర్వహించారు. బోనాల ఊరేగింపులో గొల్ల కురుమలు డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాల నడుమ శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు, యువకుల కేరింతలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గొల్ల కురుమ పెద్ద మనుషులు కుమారస్వామి, యాదగిరి, బక్కయ్య, సమ్మయ్య, పెద్దరాజు, చిరంజీవి, సదానందం, సదానందం, రమేశ్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News