Friday, May 3, 2024

ఎపిలో మరో 2,526 మందికి పాజిటివ్

- Advertisement -
- Advertisement -

2526 new covid-19 cases reported in AP

అమరావతి: ఎపిలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. గడచిన 24 గంటల్లో 93,785 మందికి కరోనా పరీక్షలు చేయగా 2,526 మందికి వైరస్ సోకింది. తాజాగా మరో 2,933 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. అదే సమయంలో 22 మందిని కరోనా కబలించింది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19,32,105కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 18,93,498 కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆంధ్రలో 25,526 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు వైరస్ బారినపడి 13,081 మరణించారని వైద్య ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

2526 new covid-19 cases reported in AP

2526 new covid-19 cases reported in AP

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News