Tuesday, April 30, 2024

ఎపిలో కొత్తగా 2,591 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

2591 new covid-19 cases reported in ap

అమరావతి: ఎపిలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో 2,591 మందికి కరోనా సోకింది. అదే సమయంలో 15 మరణాలు సంభవించాయి. తాజాగా మరో 3,329 మంది కోలుకున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

2591 new covid-19 cases reported in ap

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News