Saturday, June 1, 2024

తెలంగాణలో కొత్త‌గా 431 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

431 new covid-19 cases reported in telangana

హైదరాబాద్: తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 431 మందికి కరోనా సోకింది. కరోనాతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో 228 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,04,298కి పెరిగింది. ఇప్పటివరకు మొత్తం 2,99,270 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,676 మంది ప్రాణాలు కోల్పోయారు.  తెలంగాణలో ప్రస్తుతం 3,352 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. అందులో 1,395 మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. జిహెచ్ఎంసి ప‌రిధిలో తాజాగా 111 మందికి క‌రోనా మహమ్మారి సోకిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ప్రకటించింది.

431 new covid-19 cases reported in telangana

431 new covid-19 cases reported in telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News