Sunday, April 28, 2024

కూలిన శివ గంగా థియోటర్ గోడ… 50 బైక్ లు ధ్వంసం…

- Advertisement -
- Advertisement -

50 Bikes damaged in Shiva ganga theatre wall collapsed

హైదరాబాద్: శుక్రవారం సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో భారీ వర్షాలు పడడంతో రోడ్లన్నీ కాలువలను తలపించాయి. ఎటు చూసిన రోడ్లు చెరువుల్లాగా మారాయి. దిల్‌సుఖ్‌నగర్‌లోని శివ గంగ థియోటర్‌లోనికి వరద ప్రవహించడంతో ప్రహరీ గోడ కూలిపోయింది. దీంతో 50 ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. ఫస్ట్ షో సినిమా వీక్షించిన ప్రేక్షకులు ఇళ్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News