Tuesday, May 14, 2024

నారాయణగూడలో లేగదూడపై లైంగిక దాడి

- Advertisement -
- Advertisement -

Bobby

 

హైదరాబాద్: ఓ యువకుడు లేగదూడపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన హైదరాబాద్ లోని నారాయణగూడలో జరిగింది. దీంతో ఆ యువకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… హైదరగూడలో అవంతి నగర్ లో మహేష్ అనే యువకుడు శివకుమార్ అనే యజమాని దగ్గర పశువుల కాపారిగా పని చేస్తున్నాడు. మహేశ్ లేగదూడపై లైంగిక దాడికి పాల్పడుతుండగా యజమాని ఇంటి పక్కన ఉండే కిషోర్ వర్మ గమనించాడు. వెంటనే నారాయణ గూడ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ రమేష్ కుమార్ తన సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. మహేష్ ను అరెస్టు చేసి లేగ దూడను ఆరోగ్య పరీక్షల నిమిత్తం వెటర్నరీ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.

 

Young Man rape on Bobby in narayana guda
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News