Tuesday, April 30, 2024

తెలంగాణ టూరిజం అంబాసిడర్‌గా బిగ్‌బాస్‌ ఫేం‌ హారిక

- Advertisement -
- Advertisement -

Big Boss Fame Harika as Telangana Tourism Ambassador

 

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర టూరిజం బ్రాండ్ అంబాసిడర్‌గా బిగ్‌బాస్ బ్యూటీ దేత్తడి హారికని నియమించారు. బిగ్ బాస్-4 రియాలిటీ షోలో ఫైనల్ వరకు వచ్చిన హైదరాబాద్ అమ్మాయి దేత్తడి హారిక (అలేఖ్య హారిక) రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ అవకాశాన్ని దక్కించుకుంది. టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా ఈమేరకు నియామక పత్రాన్ని హారికకు అందించారు. ఇకపై, తెలంగాణ పర్యాటకానికి హారిక అధికారిక ప్రచారకర్తగా వ్యవహారించనుంది. దీనిపై హరిక సంతోషం వ్యక్తం చేయడంతో పాటు సిఎం కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News