Tuesday, April 30, 2024

కడెంలో రోడ్డు ప్రమాదం: నలుగురికి గాయాలు

- Advertisement -
- Advertisement -

Four Injured in Road Accident in Adilabad

కడెం: ఆదిలాబాద్ జిల్లాలోని కడెం మండలం ఇంధపల్లి వద్ధ సోమవారం రోడ్డుప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్రగాయలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Four Injured in Road Accident in Adilabad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News