Tuesday, May 14, 2024

జోబైడెన్‌కు ప్రధాని మోడీ స్వాతంత్య్రదిన శుభాకాంక్షలు

- Advertisement -
- Advertisement -

Modi greets Biden on 245th Independence Day of US

 

న్యూఢిల్లీ: అమెరికా 245వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అధ్యక్షుడు జోబైడెన్‌తోపాటు ఆ దేశ పౌరులకు ప్రధాని నరేంద్రమోడీ శుభాకాంక్షలు తెలిపారు. అతిపెద్ద ప్రజాస్వామిక దేశాలైన భారత్, అమెరికాలు స్వాతంత్య్రం, స్వేచ్ఛ, విలువల కోసం ప్రపంచ యవనికపై వ్యూహాత్మక భాగస్వామ్యంతో పాటుపడుతున్నాయని ప్రధాని మోడీ ట్విట్ చేశారు. జులై 4న అమెరికా ప్రతిఏటా స్వాతంత్య్ర వేడుకల్ని జరుపుకుంటుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News