- Advertisement -
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేస్తున్నానని సిఎం యడ్యూరప్ప ప్రకటన చేశారు. కర్నాటక రాష్ట్రం బిజెపిలో అంతర్గత రాజకీయ పరిణామాలు చోటుచేసుకోవడంతో తాను రాజీనమా చేస్తున్నానని ప్రకటించారు. ఈ రోజు మధ్యాహ్నం గవర్నర్ను కలిసి రాజీనామాను సమర్పించే అవకాశం ఉంది. 2019 నుంచి రెండు సంవత్సరాల పాటు దిగ్విజయంగా సిఎంగా పని చేశారు.
- Advertisement -