Tuesday, May 7, 2024

సిఎం పదవికి రాజీనామా: యడ్యూరప్ప

- Advertisement -
- Advertisement -

Yadyurappa

 

బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి పదవికి తాను రాజీనామా చేస్తున్నానని సిఎం యడ్యూరప్ప ప్రకటన చేశారు. కర్నాటక రాష్ట్రం బిజెపిలో అంతర్గత రాజకీయ పరిణామాలు చోటుచేసుకోవడంతో తాను రాజీనమా చేస్తున్నానని ప్రకటించారు. ఈ రోజు మధ్యాహ్నం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించే అవకాశం ఉంది. 2019 నుంచి రెండు సంవత్సరాల పాటు దిగ్విజయంగా సిఎంగా పని చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News