Wednesday, September 24, 2025

టీమిండియా మ్యాచ్ వర్షార్పణం

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం: భారత్‌- నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్ వర్షం వల్ల ఒక్క బంతి పడకుండానే రద్దయ్యింది. భారత్ ఆడిన రెండు వార్మప్ మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దు కావడం విశేషం. తిరువనంతపురం వేదికగా మంగళవారం జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగించింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో కనీసం టాస్ కూడా వేసే పరిస్థితి లేకుండా పోయింది. వర్షం వల్ల పిచ్ చిత్తడిగా మారడంతో మ్యాచ్‌ను రద్దు చేయక తప్పలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News