Monday, September 22, 2025

భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ హైలైట్స్ చూడాల్సిందే..

- Advertisement -
- Advertisement -

ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది.  ఆరు వికెట్ల తేడాతో పాక్ పై భారత్ గెలుపొందింది. భారత బ్యాట్స్ మెన్ల అభిషేక్ శర్మ(74), శుభ్‌మన్ గిల్(47), తిలక్ వర్మ(30), హార్ధిక్ పాండ్య(13), బౌలర్లలో శివం ధూబే రెండు వికెట్లు పడగొట్టగా.. హార్ధిక్ పాండ్య, కుల్‌దీప్ యాదవ్‌లు చెరో ఒ వికెట్ల్ తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు. 39 బంతుల్లో 74 పరుగులు చేసిన అభిషేక్ శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News