- Advertisement -
అమరావతి: మార్కాపురం ఆస్పత్రి వైద్య కళాశాల నిర్మాణానికి.. వైసిపి రూ. 47 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఎపి మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..వైద్య కళాశాలను పిపిపి విధానంలో నిర్మిస్తామని, 640 పడకల ఆస్పత్రి నిర్మాణం చేస్తున్నామని తెలియజేశారు. గిద్దలూరు, కనిగిరి, కోవూరు ఆస్పత్రుల్లో సిబ్బందిని నియమిస్తాం అని సత్యకుమార్ పేర్కొన్నారు.
Also Read : చిరు-పవన్‌ల సినిమా.. ఆర్‌జివి ఆసక్తికర పోస్ట్
- Advertisement -