Friday, April 26, 2024
Home Search

మంచిర్యాల - search results

If you're not happy with the results, please do another search
Tragedy in Mancherial district

మంచిర్యాల జిల్లాలో విషాదం.. లవర్స్ ఆత్మహత్య

మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం మామిడిగట్టులో బుధవారం విషాదం చోటుచేసుకుంది. వేర్వేరు చోట్ల ప్రియురాలు, ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నారు. ముందుగా ఉరి వేసుకుని సంగీత(21) ఆత్మహత్య చేసుకుంది. ప్రియురాలి మరణవార్త తెలిసి ప్రియుడు...

మంచిర్యాలలో మైనర్ బాలిక ప్రసవం

మంచిర్యాల: జిల్లా కేంద్రంలోనీ మాతా శిశు కేంద్రంలో మైనర్ బాలిక ప్రసవించింది. మంచిర్యాల ప్రభుత్వ పాటశాలలో 9 వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని వివాహం కాకముందే తల్లి కావడం చర్చనీయాంశం అయింది.ఈ...

మంచిర్యాలలో ఉద్రిక్త వాతావరణం

మంచిర్యాల : బిఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నాయకుల దాడి కి నిరసనగా మంచిర్యాల పట్టణం ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై బిఆర్ఎస్ యువనేత విజిత్ కుమార్ మరియు బిఆర్ఎస్ కార్యకర్తలు బైఠాయించారు. ఈ...

మంచిర్యాల జిల్లా.. బిఆర్‌ఎస్ ఖిల్లా

(సంతోష్ కుమార్/మంచిర్యాల ప్రతినిధి) ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యేలుగా తాము చేసిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయమని మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో గల బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్ధులు ధీమాతో ఉన్నారు. జిల్లాలోని మంచిర్యాల,...
Mancherial girl and Britain Boy tied Knot

మంచిర్యాల అమ్మాయి… బ్రిటన్ అబ్బాయి … ఒక్కటైన జంట

మన తెలంగాణ/ మంచిర్యాల: ప్రేమకు కులం, మతం, వర్ణమే కాదు దేశాలు, ఖండాలు కూడా అడ్డుకాదని నిరూపించింది ఈ జంట ప్రేమ పెళ్లి. పెద్దలను ఒప్పించి అంగరంగ వైభవంగా సకుటుంబ సపరివార సమేతంగా...

మంచిర్యాల అమ్మాయి..బ్రిటన్ అబ్బాయి..

మంచిర్యాల:  ప్రేమకు కులం, మతం, వర్ణమే కాదు దేశాలు, ఖండాలు కూడా అడ్డుకాదని నిరూపించింది ఈ జంట ప్రేమ పెళ్లి. పెద్దలను ఒప్పించి అంగరంగ వైభవంగా సకుటుంబ సపరివార సమేతంగా పెళ్లి చేసుకుంది...
Man was tied with ropes in mancherial district

మంచిర్యాలలో దారుణం

కోటపల్లి : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం షెట్ పల్లిలో శుక్రవారం దారుణ సంఘటన వెలుగుచూసింది. ఒక వ్యక్తి తన పొలంలోకి ఎడ్లు వెల్లాయని దళితుడిని బర్రె మట్టుకు కట్టేశాడు. పశువులను కట్టేసే...
Bike Accident in Vikarabad District: One killed

మంచిర్యాలలో బైక్-ట్రాక్టర్ ఢీ: తండ్రీకుమారుడు మృతి

శ్రీరాంపూర్: మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ లో గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చి అదుపుతప్పిన బైక్- ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తండ్రీకుమారుడు మృతిచెందారు. ఈ దుర్ఘటనలో తల్లికి తీవ్రగాయాలయ్యాయి....

మంచిర్యాలలో ఎసిబి చిక్కిన అవినీతి తిమింగ‌లం…

మంచిర్యాల: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో అవినీతి తిమింగలం ఎసిబి అధికారులకు మంగళవారం పట్టుబడింది. వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో సూపరిండెంట్ గా విధులు నిర్వహిస్తూ ఈ మధ్య కాలంలో షఫీద్దీన్...
Constable dead with sun stroke

మంచిర్యాలలో వడదెబ్బతో కానిస్టేబుల్ మృతి

మంచిర్యాల జిల్లాలో వడదెబ్బ తో పోలీస్ కానిస్టేబుల్ మృతి చెందాడు. లక్షేటి పేట పట్టణంలోని అంకతి వాడకు చెందిన ముత్తె సంతోష్ 2000వ బ్యాచ్ పోలీస్ కానిస్టేబుల్ వడ దెబ్బతో ఆదివారం రాత్రి...

మంచిర్యాలలో నటి కృతిశెట్టి సందడి..

మంచిర్యాల: జిల్లా కేంద్రంలో శనివారం చెన్నైయ్ షాపింగ్‌మాల్‌ను ప్రముఖ సినీ తార కృతిశెట్టి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భం గా ఆమె మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలో చెన్నైయ్ షాపింగ్‌మాల్ ప్రారంభించడం ఎంతో...
Mancherial dist Jaipur mandal Indaram

మంచిర్యాలలో అందరూ చూస్తుండగానే రాళ్లతో కొట్టి…. హత్య

జైపూర్: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇందారం గ్రామంలో గ్రామస్థులు చూస్తుండగానే హత్య చేశారు. చుట్టూ పక్కల జనం చూస్తుండగానే ఓ యువకుడిని బండరాయితో కొట్టి హత్య...

ఈ నెల 14న మంచిర్యాలలో కాంగ్రెస్ భారీ బహిరంగ సభ

హైదరాబాద్ : మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మాజీ ఎంఎల్‌సి కొక్కిరాల ప్రేంసాగర్ రావ్ నేతృత్వంలో సభకు సంబంధించిన ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మంచిర్యాల నియోజకవర్గంలోని...
love harassment mancherial

ప్రేమ పేరుతో వేధింపులు…. మంచిర్యాలలో యువతి ఆత్మహత్య

మంచిర్యాల: ప్రేమ పేరుతో ఓ యువతిని యువకుడు వేధించడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొత్త మామిడిపల్లి గ్రామంలో రాజలింగం-రాజమణి...
Tamilnadu lover suicide

మంచిర్యాలలో ఇద్దరు యువతులు గొంతు కోసుకొని… ఆత్మహత్యాయత్నం

మందమర్రి: మంచిర్యాల జిల్లా మంద్రమర్రి మండలం అదిల్‌పేట అటవీ ప్రాంతంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు యువతులు గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఒక యువతి మృతి చెందగా మరో యువతి కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది....
Mancharyala municipal commissioner wife suicide

మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ భార్య ఆత్మహత్య…. భర్త వేధింపులు?

మనతెలంగాణ/ మంచిర్యాల ప్రతినిధిః మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ భార్య మంగళవారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ జ్యోతి అనే దంపతులు ఆదిత్య...
tipper lorry hits in patancheru

మంచిర్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం

మంచిర్యాల: జిల్లాలోని లక్సెట్టిపేట్ లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. అతి వేగంతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి డివైడర్ ను ఢీకొనడంతో ప్రమాదం...
Cylinder blast in Hotel one dead

మంచిర్యాలలో అగ్నిప్రమాదం: ఒకే కుటుంబంలో ఐదుగురు సజీవదహనం

మందమర్రి: మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో గత రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబంలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు,...
Constable missing in khanapur

మంచిర్యాల జిల్లాలో బాలుడు అదృశ్యం

హైదరాబాద్: మంచిర్యాల జిల్లాలోని జాఫర్ నగర్ లో గురువారం బాలుడు అదృశ్యమయ్యాడు. నిన్న రాత్రి బయటపడుకున్న మూడేళ్ల బాలుడిని దుండగులు ఎత్తుకెళ్లారు. ఉదయం గమనించిన తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. కనిపించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు....

మంచిర్యాల యువకుడు జగిత్యాల లాడ్జిలో ఆత్మహత్య

జగిత్యాల: మంచిర్యాల జిల్లా హాజిపూర్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పదిరోజుల్లో పెళ్లి ఉందనగా జగిత్యాలలోని లాడ్జిలో ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. పెళ్లి ఇష్టం లేక ఆత్మహత్య...

Latest News