Saturday, May 18, 2024
Home Search

మిర్యాలగూడ - search results

If you're not happy with the results, please do another search
Election Code Effect... In Miryalaguda Rs. 5 crores of gold seized

మిర్యాలగూడలో రూ. 5 కోట్ల బంగారం సీజ్

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టుల నిర్వహణతో పాటు పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. సోమవారం మిర్యాలగూడలో కోట్లాది రూపాయల బంగారం పట్టుకున్నారు....
Nalgonda District Miryalaguda

మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి

నల్గొండ జిల్లా మిర్యాలగూడ బైపాస్ పై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తు తెలియని లారీ కారును ఢీకొట్టడంతో ఐదుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా...
Two killed in TSRTC bus accident

మిర్యాలగూడ నుండి తిరుపతికి వెళ్తుండగా ప్రమాదం: ఇద్దరు మృతి

నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుండి తిరుపతికి వెళుతున్న టిఎస్ఆర్టీసీ బస్సు నెల్లూరు జిల్లా మాచర్ల సమీపంలో ఆదివారం తెల్లవారుజామున లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్పాట్ లోనే మృతిచెందారు. మృతులను బస్సు...
IT attack on BRS candidate Bhaskar Rao's house

మిర్యాలగూడ బిఆర్‌ఎస్ అభ్యర్థి భాస్కర్ రావు ఇంటిపై ఐటి దాడులు

నల్గొండ: మిర్యాలగూడలో ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. మిర్యాలగూడ బిఆర్‌ఎస్ అభ్యర్థి, ఎంఎల్‌ఎ భాస్కర రావు ఇళ్లలో ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, నల్లగొండ, మిర్యాలగూడలో ఏకకాలంలో ఐటి సోదాలు జరుగుతున్నాయి. నల్లమోతు భాస్కర్‌రావు...

మిర్యాలగూడలో మూడు ఆసుపత్రులు, ల్యాబ్‌లు, ఐసియు సీజ్

నల్లగొండ:నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ ఆసుపత్రులు నడిపితే కఠిన చర్యలు తప్పవని నల్లగొండ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కొండల్‌రావు అన్నారు. గురువారం మిర్యాలగూడలోని ఆసుపత్రులను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని...

డోర్నకల్-మిర్యాలగూడెం రైల్వేలైన్ రద్దుచేయాలి

ఖమ్మం : డోర్నకల్ నుంచి మిర్యాలగూడెం వరకు కొత్తగా ఏర్పాటు చేయనున్న నూతన రైల్వే లైన్ ను వెంటనే రద్దు చేయాలని అఖిలపక్ష నాయకులు పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని పల్లెగూడెం గ్రామపంచాయతీ పరిధిలో...

డోర్నకల్- మిర్యాలగూడ కొత్త రైలు మార్గం..!

నల్లగొండ: డోర్నకల్ నుండి కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల మీదుగా మిర్యాలగూడ సూత్రప్రాయంగా కొత్త రైలుమార్గం మంజూరైనట్లు నల్లగొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ రైల్వేస్టేషన్‌ను సందర్శించారు....
Alert for railway passengers: many trains cancelled

నల్గోండ, మిర్యాలగూడలలో ఆగనున్న రైళ్ళు ఇవే

హైదరాబాద్ ః ప్రయాణికులు సౌకర్యం కోసం నల్గొండ పార్లమెంట్ సభ్యుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విజ్ఞప్తి మేరకు 8 రైళ్ళను నల్గొండ, మిర్యాల గూడ స్టేషన్‌లలో ఆపనున్నట్లు దక్షణ మధ్య రైల్వే అధికారులు ఒక...
High tension in Miryalaguda

మిర్యాలగూడలో హైటెన్షన్

మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గత శనివారం శోభారాణి అనే యువతి అపార్ట్‌మెంట్ పైనుంచి పడి చనిపోయింది. పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు....
Indian currency fell to 80.47 against the dollar

మిర్యాలగూడలో పొదుపు సంఘాల పేరుతో భారీ మోసం

  మిర్యాలగూడ: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పొదుపు సంఘాల పేరుతో భారీ మోసం జరిగింది. దుండగులు వంద మంది నుంచి రూ.80 లక్షలు వసూలు చేసి పరారయ్యారు. మోసపోయామని గుర్తించిన బాధితులు ఈదులగూడలోని కార్యాలయానికి...
Congress councilor attack on youth

మిర్యాలగూడలో కాంగ్రెస్ కౌన్సిలర్ వీరంగం…

నల్గొండ: మిర్యాలగూడలో కాంగ్రెస్ కౌన్సిలర్ వీరంగం సృష్టించాడు. ముగ్గురు యువకులపై కాంగ్రెస్ కౌన్సిలర్ జానీ దాడి చేశాడు. కౌన్సిలర్ దాడి చేసిన దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డయ్యాయి. గతంలో స్థానిక యువకులతో కౌన్సిలర్...
Miryalaguda youth killed in US road accident

ఆమెరికా రోడ్డు ప్రమాదంలో మిర్యాలగూడ యువకుడు దుర్మరణం

మన తెలంగాణ/మిర్యాలగూడ: ఆమెరికాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వాసి సారెడ్డి క్రాంతి కిరణ్ రెడ్డి (25) మృతి చెందాడు. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ...
Miryalaguda student trapped in Russia

రష్యాలో చిక్కుకున్న మిర్యాలగూడ స్టూడెంట్..

హైదరాబాద్: రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో అక్కడ తమ పిల్లలు ఎలా ఉన్నారో అని ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. వైద్య విద్యను అభ్యసించడానికి రష్యా, ఉక్రెయిన్...

ముగిసిన కెసిఆర్ బస్సుయాత్ర

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్రావు చేపట్టిన బస్సుయాత్ర శుక్రవారం సిద్దిపేటలో నిర్వహించే బహిరంగ సభతో ముగిసింది. గతనెల 24న మిర్యాలగూడలో ప్రారంభమైన కెసిఆర్ బస్సుయాత్ర, రోడ్ షో అప్రతిహతంగా కొనసాగింది....
Special trains

సికింద్రాబాద్- టు బర్హంపూర్‌ల మధ్య ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్ నుంచి బర్హంపూర్‌కు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్- టు బర్హంపూర్‌ల మధ్య ప్రత్యేక రైళ్లు ఈ నెల 11, 14వ తేదీల్లో నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే...
Joining the Congress

కాంగ్రెస్‌లోకి చేరికలు

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భారత రాష్ట్ర సమితి పార్టీకి షాక్ తగిలింది. గాంధీభవన్ లో బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు జోరందుకున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ బిఆర్ఎస్ నేతలు...
KCR Slams Congress Govt in Bus Yatra

రైతు’బంద్’ అయ్యింది: కెసిఆర్

మన తెలంగాణ /మిర్యాలగూడ : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు ‘బంద్’ చేసిందని, బోనస్ బోగస్ అయ్యిందని, కరెంట్ మాయమైందని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మండిపడ్డారు....
KCR Speech in miryalaguda road show

రైతుబంధు లేదు.. రూ.500 బోనస్ బోగస్ అయ్యింది

హైదరాబాద్ : కరెంటు లేదు.. ప్రభుత్వం ధాన్యం కొనడం లేదు.. మా బతుకులు ఆగమైనయ్ అంటూ రైతులు బిఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖరరావుతో ఆవేదన వ్యక్తం చేశారు. బస్సు యాత్రలో భాగంగా మిర్యాలగూడకు...
KCR participated in Miryalaguda road show

కెసిఆర్ ఎన్నడూ భయపడలేదు..

మిర్యాలగూడ : భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బస్సు యాత్ర కొనసాగుతోంది. మిర్యాలగూడ రోడ్ షోలో కెసిఆర్ బుధవారం సాయంత్రం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సిఎం కెసిఆర్ మాట్లాడుతూ...
KCR Bus Yatra Starts

కెసిఆర్ బస్సు యాత్ర ప్రారంభం

లోక్‌సభ ఎన్నికల ప్రధాన ప్రచారానికి బీఆర్‌ఎస్ సిద్ధమైంది. తెలంగాణ భవన్ నుండి పోరుబాటకు బయలుదేరారు బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. తెలంగాణ తల్లికి పూలమాల వేసి కెసిఆర్ బస్సుయాత్ర ప్రారంభం...

Latest News