Friday, April 26, 2024
Home Search

వర్షపాతం - search results

If you're not happy with the results, please do another search
Rain fall this year may be above normal

ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే ఎక్కువే

హైదరాబాద్: ఈ ఏడాది దేశంలో వర్షపాతం సాధారణం కంటే ఎక్కువే నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు రుతుపవనాలు యాక్టివ్ గా ఉంటాయని పేర్కొంది....

ఎల్‌నినోను అధిగమించి సాధారణ వర్షపాతం

న్యూఢిల్లీ : ఈ ఏడాది రుతుపవనాల ప్రభావపు నాలుగునెలల వర్షాకాలం దశ ముగిసింది. మొత్తం మీద సగటున సాధారణ వర్షపాతంతో ఈ సీజన్ పూర్తి అయిందని భారత వాతావరణ పరిశోధనా సంస్థ (ఐఎండి)...
Rain forecast

2023లో ‘సాధారణం కంటే తక్కువ వర్షపాతం’: స్కైమెట్

బెంగళూరు: 2023లో దేశంలో సాధరాణం కంటే తక్కువ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ అంచనా సంస్థ స్కైమెట్ సోమవారం తెలిపింది. ‘ఎల్‌నినో సంభావ్యత పెరుగుతోంది, రుతుపవనాల సమయంలో దాని సంభావ్యత ఎక్కువ...
Cherrapunji receives record rainfall

చిరపుంజీ రికార్డు స్థాయిలో వర్షపాతం

న్యూఢిల్లీ: వర్షపాతంలో మేఘాలయాలోని చిరపుంజీ మరో రికార్డును సాధించింది. రెండు రోజుల క్రితమే ఒకే రోజు 811.6 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని నమోదు చేసుకున్న చిరపుంజీ గడచిన 24 గంటలలో 972మిల్లీమీటర్ల వర్షపాతాన్ని నమోదు...
Heavy Rain Forecast to Andhra Pradesh

2 నుంచి 8 ఏళ్ల ముందే వర్షపాతం అంచనా

ఐవొడి సంకేతాలతో సాధ్యమే : హెచ్‌సియు పరిశోధకుల వెల్లడి హైదరాబాద్ : దేశంలో వచ్చే 2 నుంచి 8 ఏళ్లలో వర్షపాతం ఎలా ఉంటుందో ముందే అంచనా వేయగలగడం సాధ్యమేనని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం...
Heavy Rains in Hyderabad

హైదరాబాద్‌లో కుండపోత వర్షం.. ఉప్పల్, బండ్లగూడలో 20సె.మీ వర్షపాతం

హైదరాబాద్‌: నగరంలో కుండపోత వర్షం కురిసింది. బుధవారం సాయంత్రం నుంచి అర్థరాత్రి వరకు ఏకధాటిగా వర్షం కురసింది.  అత్యధికంగా నాగోల్‌ పరిధిలోని బండ్లగూడలో 21.2సెంటీమీటర్లు, ఉప్పల్ లో 20సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఇక,...

ఈసారి దేశంలో సాధారణ వర్షపాతం..

న్యూఢిల్లీ: రెండేళ్ల తర్వాత 2021లో నైరుతి రుతుపవనాలు సాధారణ స్థాయిలో ఉండవచ్చని ప్రైవేట్ వాతావరణ అధ్యయన సంస్థ స్కైమెట్ సోమవారం తెలిపింది. 2019, 2020లో నైరుతి రుతుపవనాలు సాధారణం కన్నా అధికంగా ఉండడంతో...
Jammu recorded 50.1 mm of rainfall

జమ్ములో రికార్డు వర్షపాతం

జమ్ము: గత మూడు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలతో అల్లాడుతున్న జమ్ములో బుధవారం ఒకే ఒక్క రోజు నగరంలో 50.1 మి.మీ వరకు గరిష్ఠ స్థాయిలో వర్షం కురిసింది. గత ఇరవై ఏళ్లలో...
Heavy rain forecast for Telangana

హైదరాబాద్‌లో 76.5 మిల్లీమీటర్ల వర్షపాతం

  రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా శనివారం పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసినట్టుగా వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌లో 76.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురవగా...
Severe disruption to flights to Dubai

దుబాయ్ వెళ్లే విమానాలకు తీవ్ర అంతరాయం

12 విమానాలను రద్దు చేసిన విమానయాన సంస్థలు హైదరాబాద్ : దుబాయ్‌లో 75 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షపాతం నమోదు కావడంతో భారత్ నుంచి దుబాయ్ వెళ్లే విమానాలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది....

జలదిగ్బంధంలోనే దుబాయ్

అంతర్జాతీయ పర్యాటక కేంద్రం దుబాయ్‌లో కుండపోత వానలు,పెనుగాలులతో విషమ పరిస్థితి ఏర్పడింది. మంగళవారం నాటి భారీ వర్షాలతో దుబాయ్ అంతా నీటమునిగింది. రాదార్లు జలమయం కావడంతో వాహనాలు కొట్టుకుపోతున్నాయి. పలు ప్రముఖ దేశాలకు...
weather department issued statement on entry of southwest monsoon

నైరుతి రుతుపవనాల రాకపై వాతావరణ శాఖ కీలక ప్రకటన

హైదరాబాద్ : నైరుతి రుతుపవనాల సీజన్‌లో ఈసారి దేశంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల...
Rains

రైతుల్లో ఆశల జల్లులు

సంపాదకీయం: ఈ ఏడాది దేశంలో సాధారణం కన్నా మించి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం, స్కైమెట్ ముందస్తు అంచనాలు రైతులకు ఆనందం కలిగించే శుభవార్త. ఈ దఫా కూడా ఎల్‌నినో (వర్షాభావ)...
IMD Gives Updates on Monsoon Season 2024

చిందెయ్యనున్న చినుకు

న్యూఢిల్లీ: దేశంలో ఈసారి వర్షపాతం సాధారణ కన్నా ఎక్కువగానే ఉంటుంది. 2024 వర్షాకాల వాతావరణం, ఎటువంటి స్థాయిలో వర్షాలు పడుతాయనే విషయాన్ని భారత వాతావరణ విభాగం (ఐఎండి) సోమవారం ప్రకటించింది. లానినా పరిస్థితులు...

ఈసారి జోరు వానలు

మన తెలంగాణ/హైదరాబాద్: వేసవితో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండి) చల్లటి కబురు అందించింది. ఈ సారి రుతుపవనాలు సకాలంలో వస్తాయా..వర్షాలు కురుస్తాయా..సాధారణ వర్షాలా.. అధిక వర్షాలా..అన్న ప్రశ్నలకు ఐఎండి కీలక...

రైతుకు బోనస్ ఎగవేస్తే ఊరుకోం

మన తెలంగాణ / సిరిసిల్ల ప్రతినిధి : రైతులకు కాంగ్రెస్ ప్రకటించిన రూ 500 బోనస్ చెల్లించే వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద గులాబీ, ఆకుపచ్చ కండువాలు ధరించి బిఆర్‌ఎస్ శ్రేణులు...

నీటి నిర్వహణలో ఘోర వైఫల్యం

15లక్షల ఎకరాలను ఎండబెట్టారు 209 మంది రైతులు ఉసురు తీశారు జలధారలను ఎడారులుగా మార్చారు చవటలు, దద్దమ్మలు, అసమర్థ్ధులు పొలంబాటలో ప్రభుత్వంపై నిప్పులు కురిపించిన బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్/సిరిసిల్ల : ఈ...

ఈక, తోక తెలిసే కూలే కాళేశ్వరం కట్టారా

మనతెలంగాణ/హైదరాబాద్ :ఈక, తోక తెలిసిన వ్యక్తి నిర్మించిన కాళేశ్వరం ప్రాజె క్టు మూడేళ్లకే కుప్పకూలిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆ రోపించారు. ‘కాళేశ్వరం...

ఆశాజనకంగా వర్షాలు

మన తెలంగాణ/హైదరాబాద్ :మండుతు న్న ఎండలతో విలవిల లాడుతున్న దేశ ప్ర జలకు భారతవాతావరణ శాఖ చల్లటి కబురందించింది. ఈ ఏడాది ఎల్‌నినో పరిస్థితు లుతగ్గిపోవడం,యురేషియాలో తగ్గిన మం చు కవచంతో నైరుతి...

అడుగంటిన జలాల కోసం ఆందోళన

మనతెలంగాణ/హైదరాబాద్ :వర్షపాతం ..ఎగువనుంచి వచ్చే నీటి ప్రవాహాలు వా టి అంచనాలు..రిజర్వాయర్లలో నీటి నిల్వలు ..వేసవి తాగునీటి అవసరాలు ఏ మా త్రం పట్టించుకోకుండా కృష్ణానదీజలాలను ఎడా పెడా వాడేసిన తెలుగు రాష్ట్రాలు...

Latest News