Tuesday, May 7, 2024
Home Search

వర్షపాతం - search results

If you're not happy with the results, please do another search

నీటి నిర్వహణలో ఘోర వైఫల్యం

15లక్షల ఎకరాలను ఎండబెట్టారు 209 మంది రైతులు ఉసురు తీశారు జలధారలను ఎడారులుగా మార్చారు చవటలు, దద్దమ్మలు, అసమర్థ్ధులు పొలంబాటలో ప్రభుత్వంపై నిప్పులు కురిపించిన బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్/సిరిసిల్ల : ఈ...

ఈక, తోక తెలిసే కూలే కాళేశ్వరం కట్టారా

మనతెలంగాణ/హైదరాబాద్ :ఈక, తోక తెలిసిన వ్యక్తి నిర్మించిన కాళేశ్వరం ప్రాజె క్టు మూడేళ్లకే కుప్పకూలిందని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆ రోపించారు. ‘కాళేశ్వరం...

ఆశాజనకంగా వర్షాలు

మన తెలంగాణ/హైదరాబాద్ :మండుతు న్న ఎండలతో విలవిల లాడుతున్న దేశ ప్ర జలకు భారతవాతావరణ శాఖ చల్లటి కబురందించింది. ఈ ఏడాది ఎల్‌నినో పరిస్థితు లుతగ్గిపోవడం,యురేషియాలో తగ్గిన మం చు కవచంతో నైరుతి...

అడుగంటిన జలాల కోసం ఆందోళన

మనతెలంగాణ/హైదరాబాద్ :వర్షపాతం ..ఎగువనుంచి వచ్చే నీటి ప్రవాహాలు వా టి అంచనాలు..రిజర్వాయర్లలో నీటి నిల్వలు ..వేసవి తాగునీటి అవసరాలు ఏ మా త్రం పట్టించుకోకుండా కృష్ణానదీజలాలను ఎడా పెడా వాడేసిన తెలుగు రాష్ట్రాలు...

రాష్ట్రం నిప్పుల కుంపటి

మనతెలంగాణ/హైదరాబాద్: ఈ వేసవిలో ఎండలు భగ్గమని మండిపోనున్నాయి. ఏప్రిల్ నుంచి జూన్ వరకూ దేశంలోని చాల ప్రాంతాలలో సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ...
A child of the Movement

బరాబర్ ఉద్యమ బిడ్డను

మన తెలంగాణ/కామారెడ్డి ప్రతినిధి : సిఎం రేవంత్‌రెడ్డి దమ్ము, ధైర్యం ఉంటే పదవికి రా జీనామా చేసి, మల్కాజిగిరిలో తనపై పోటీ చేసి గెలవాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ కమిటీ ప్రె సిడెంట్ కెటిఆర్...

దమ్ముంటే రాజీనామా చేసి..మల్కాజిగిరిలో నాపై గెలువు: కెటిఆర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దమ్ము, ధైర్యం ఉంటే తన పదవికి రాజీనామా చేసి, మల్కాజిగిరిలో తనపై పోటీ చేసి గెలవాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కెటిఆర్ మరోసారి సవాల్ విసిరారు. కామారెడ్డి...
Heavy rain in Telugu states during summer: IMD warning

వడ దడ తప్పదు

మనతెలంగాణ/హైదరాబాద్:  ఈసారి వేసవికాలంలో ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని... తెలుగు రాష్ట్రాల్లో భారీగా వడగాల్పులు వీస్తాయని ఐఎండి హెచ్చరించింది. ఎల్‌నినో పరిస్థితులు ఉంటాయన్న అంచనాల మేరకు ఎండల ప్రభావంతో ఇబ్బందులు తప్పవని హెచ్చరించింది. ఈశాన్య...

ఎల్‌నినోతో భారత్‌లో కరవు తప్పదా?

పసిఫిక్ మహాసముద్రంలో ఎల్‌నినో ఏర్పడింది. ఈ విషయాన్ని ప్రపంచ వాతావరణ సంస్థ ప్రకటించగా దీని ప్రభావం వల్ల లాటిన్ అమెరికా దేశాలతో పాటు ఇతర దేశాల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి.వాతావరణంపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా...
INSAT

ఇన్సాట్ ప్రయోగం విజయవంతం

కక్ష్యలో చేరిన ఇన్సాట్ డిఎస్ ఉపగ్రహం భూ, సముద్ర ఉపరితలాల అధ్యయనం విపత్తులపై ముందస్తు హెచ్చరికలు చేయనున్న ఇన్సాట్ శ్రీహరికోట : భూ, సముద్ర ఉపరితలాల అధ్యయనానికి భారతీయ అంతరిక్ష కేంద్రం (ఇస్రో)తలపెట్టిన...

నింగి కక్షలోకి ఇన్సాట్ 3 డిఎస్

శ్రీహరికోట : భూ, సముద్ర ఉపరితలాల అధ్యయనానికి భారతీయ అంతరిక్ష కేంద్రం (ఇస్రో)తలపెట్టిన ఉపగ్రహం ఇన్సాట్ 3డిఎస్ ప్రయోగం విజయవంతం అయింది. ఇస్రోకు చెందిన విశ్వసనీయ పరిణత బాలుడు జిఎస్‌ఎల్‌వి రాకెట్ ద్వారా...
Heavy-Rains

ఈ ఏడాది భారీ వర్షాలు!

రైతులకు శుభవార్త తెలిపిన ఐఎండి మనతెలంగాణ/హైదరాబాద్:  దేశంలో వ్యవసాయరంగానికి ప్రత్యేకించి రైతులకు భారత వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. ఈ ఏడాది భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. నైరుతి రుతుపనాలు దేశంలోకి సకాలంలో ప్రవేశించటంతోపాటు...

బలహీనపడుతున్న ఎల్‌నినో..

న్యూఢిల్లీ: 2023లో లోటు వర్షపాతాన్ని అందించిన ఎల్ నినో పరిస్థితులు ఈ ఏడాది జూన్ నాటికల్లా కనుమరుగు కాన్నాయని, దీంతో ఈ వర్షా కాలంలో పుష్కలంగా వానలు కురుస్తాయన్న ఆశలు కలుగుతున్నాయని వాతావరణ...
For grain Rs. 500 to be paid with bonus

ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్ తో చెల్లించాలి

వెయ్యి కోట్లు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి : మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వానాకాలం రైతులు పండించిన ధాన్యంకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కనీస మద్దతు ధరకు అదనంగా...

ఉత్తరాఖండ్‌లో వాతావరణ మార్పులతో ప్రతికూల ఫలితాలు

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్ టెరాయ్ రీజియన్‌లో గత 40 ఏళ్ల కాలంలో వర్షపాతం రానురాను తగ్గి, ఉష్ణోగ్రతల పోకడలో మార్పు రావడంతో పంటల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావానికి దారి తీస్తుందని కొత్త పరిశోధన...

తమిళనాడులో మరోసారి భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు

తమిళనాడులో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. దక్షిణ మధ్య బంగాళఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తమిళనాడులోని 18 జిల్లాల్లో ఆదివారం నుంచి వానలు కురుస్తున్నాయి. కాంచీపురం, దండిగల్, కోయంబత్తూరు,...

ఇండోనేషియాలో రోహింగ్యాలకు రక్షణ కరువు

డిసెంబర్ 27వ తేదీ నాడు మయన్మార్‌కు చెందిన వందలాది మంది రోహింగ్యా శరణార్థులు ఇండోనేషియాలోని బండాఆచే నగరంలో వున్న కన్వెన్షన్ సెంటర్‌పై పెద్ద సంఖ్యలో ఆ దేశ విద్యార్థులు దాడి చేశారు. వారిని...
Heavy rains lash South Tamil Nadu

దక్షిణ తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు

రైల్వే స్టేషన్‌లో చిక్కుకున్న 500 మంది ప్రయాణికులు చెన్నై: దక్షిణ తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పాలయంకోటైలో 26 సెంటీమీటర్లు, కన్యాకుమారిలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరునల్వేలి జిల్లాలో వరదల్లో చిక్కుకున్న పునరావాస...

తమిళనాడు, కోస్తాంధ్రకు పెను ముప్పు

చెన్నై : సైక్లోన్ మిచాంగ్ తమిళనాడును తలడిల్లేలా చేసింది. కోస్తాంధ్రను కాటేసేలా మారింది. చెన్నైలో అర్థరాత్రి దాటిన నాటి నుంచి తుపాన్ కారణంతో భీకర గాలులు, కుండపోత వర్షాలతో పరిస్థితి దిగజారింది. పక్కనే...

గుజరాత్‌లో భారీ వర్షాలు… పిడుగులు పడి 20 మంది మృతి

అహ్మదాబాద్ : గుజరాత్ లోని అనేక ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. గుజరాత్ లోని మొత్తం 251 తాలూకాల్లో 220 చోట్ల ఆదివారం ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిశాయి. అకాల...

Latest News