Monday, May 13, 2024
Home Search

విద్యుత్ బిల్లులు - search results

If you're not happy with the results, please do another search

పాతబస్తీలో 99 శాతం విద్యుత్ బిల్లులు వసూలు….

హైదరాబాద్: పాతబస్తీలో ముస్లిములు విద్యుత్ బిల్లులు చెల్లించడంలేదంటూ కొన్నేళ్లుగా బిజెపి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తుంది. ఎలాంటి ఆధారాలు లేకుండానే జరుగుతున్న ఈ దుష్ప్రచారం చాలామంది చదువుకున్న మిత్రులు కూడా నమ్మి వ్యాప్తి...
Electricity Bill Hike

రాష్ట్రంలో పెరుగనున్న విద్యుత్ బిల్లులు

హైదరాబాద్: తెలంగాణలో విద్యుత్ బిల్లులు పెరుగనున్నాయి. తెలంగాణ వాసులు ఇందుకు సంసిద్ధులు కావలసి ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ‘ఫ్యూయెల్ కాస్ అడ్జస్ట్‌మెంట్’ (ఎఫ్‌సిఏ) కింద డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు మరింత దండుకోడానికి...
southern-power

టీ వాలెట్ @ రూ.600 కోట్లు విద్యుత్ బిల్లులు చెల్లింపులు

మరింత అభివృద్ది చేయాలంటున్న వినియోగదారులు మన తెలంగాణ/సిటీబ్యూరో : ఒకప్పుడు వి ద్యుత్ బిల్లులు చెల్లింపులు చేయాలంటే చాంతాడంత క్యూలో గంటల తరబడినిలడాల్సి వచ్చేది. దీంతో విద్యుత్ వినియోగదారులకు ఎంతో సమ యం వృథా...
LED lights save electricity bills

ఎల్‌ఇడి వెలుగులతో విద్యుత్ బిల్లులు ఆదా

మన తెలంగాణ/సిటీ బ్యూరో: వీధి దీపాలు ఎల్‌ఈడి వె లుగులను విరజుమ్ముతుండడంతో నగరమంతా కొత్త అందాలను సంతరించుకుంటోంది. గతంలో వీధి దీపాలంటనే బల్దియాకు గుదిబండగా మారిన పరిస్థితి. మో యలేని విద్యుత్ బిల్లుల...
Telangana CS writes letter to AP CS over Jobs

ప్రతి నెలా తప్పనిసరిగా విద్యుత్ బిల్లులు: సిఎస్ సోమేష్ కుమార్

హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో విద్యుత్ బిల్లులు ప్రతి నెల తప్పనిసరిగా చెల్లించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ స్పష్టం చేశారు. క్రమం తప్పితే సిఎం కెసిఆర్ ఆదేశాలకు...
The Burden of Rising Electricity Bills... Get Rid off it with Small Actions

పెరుగుతున్న విద్యుత్ బిల్లుల భారం… చిన్నపాటి పొదపు చర్యలతో మాయం

విద్యుత్ రంగ నిపుణులు మన తెలంగాణ / హైదరాబాద్:  ఒక వైపు వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతుంటే వాటితో పాటే విద్యుత్ బిల్లులు కూడా పెరుగుతున్నాయి. గతంలో కంటే బిన్నంగా ఈ సంవత్సరం విద్యుత్ చార్జీలను...
Sitakka provided zero bills to beneficiaries

లబ్ధిదారులకు జీరో బిల్లులు అందించిన సీతక్క

ములుగు: ప్రతి గ్యారంటీ పథకాన్ని తప్పనిసరిగా అమలు చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సందర్భంగా...
Griha Jyoti scheme started

జీరో బిల్లులు జారీ

అట్టహాసంగా గృహ జ్యోతి ఆరంభం జీరో బిల్లులు మధిరలో భట్టి, వరంగల్‌లో కొండా సురేఖ మహబూబాబాద్‌లో మంత్రి సీతక్క లబ్దిదారులకు అందజేత మిగతా జిల్లాలో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు ప్రారంభం మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం గృహ జ్యోతి...

ఎసిబికి చిక్కిన విద్యుత్ శాఖ జెఎఓ

సిటిబ్యూరోః బకాయిలు విడుదల చేసేందుకు డబ్బులు డిమాండ్ చేసిన విద్యత్ శాఖ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌ను ఎసిబి అధికారులు శుక్రవారం లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి అధికారుల కథనం ప్రకారం...హైదరాబాద్, హబ్సిగూడలోని...
Data collection of free electricity consumers started

ప్రారంభమైన ఉచిత విద్యుత్ వినియోగదారులు డేటా సేకరణ

15 ఫిబ్రవరి నాటికి పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న అధికారులు మన తెలంగాణ / హైదరాబాద్: ఉచిత విద్యుత్ (గృహ జ్యోతి )పథకంలో భాగంగా లబ్దిదారులు నుంచి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా మీటర్ రీడింగ్...
Electric Bill

200 యూనిట్ల లోపే ఉన్నా… కరెంటు బిల్లులు వస్తున్నాయ్ !

సోనియాగాంధీకి ‘బిల్లులు’ పోస్ట్ చేసిన ప్రజలు 200 యూనిట్ల లోపు బిల్లుల రద్దుకు వినతి మన తెలంగాణ / హైదరాబాద్ : ఎన్నికల సమయంలో సిఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు తమ కరెంటు బిల్లులు సోనియాగాంధీనే...
Siddipet ranks first in avoiding electricity bills

విద్యుత్ బిల్లుల ఎగవేతలో సిద్దిపేటది మొదటిస్థానం

తర్వాతి స్థానాల్లో వరుసగా గజ్వేల్, హైదరాబాద్ సౌత్‌లు ఈ బిల్లులు కట్టించే బాధ్యత ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలదే.... మైనార్టీల సంక్షేమం గురించి మాకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు ఆరోపణలు చేసేటప్పుడు ఆలోచించి చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,...

విద్యుత్ ఆడిట్‌తోనే అపోహలు, అనుమానాలకు చెక్

మన తెలంగాణ / హైదరాబాద్: విద్యుత్‌శాఖపై జరుగుతున్న ప్రచారం అధికారులు దృష్టి సారించారు.ఇందులో భాగంగా విద్యుత్‌సరఫరా( డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్‌మిషన్)పై మీదనే విద్యుత్ వృదా ,విద్యుత్ బిల్లుల వసూళ్ళ తదితర అంశాలపై క్షేత్ర...

విద్యుత్ ఏఈపై సర్పంచులు ఆగ్రహం

వర్ని : వర్ని మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశంలో విద్యుత్ ఏఈ మాట్లాడుతుండగా విద్యుత్ స్తంభాలు కొత్తగా గ్రామాల్లో అవసరం ఉన్నా కూడా డబ్బులు కట్టిన విద్యుత్...

ఉచిత విద్యుత్‌పై రిఫరెండానికి వచ్చే దమ్ముందా?

హైదరాబాద్ : 24 గంటల ఉచిత కరెంట్‌పై రిఫరెండంతో ఎన్నికలకు వెళదాం.. మీకు దమ్ముందా? అని కాంగ్రెస్‌కు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. పిసిసి చీప్ రేవంత్‌రెడ్డిది నాలుకా? తాటిమట్టా?...

ప్రమాదకరంగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్

చిన్నచింతకుంట: విద్యుత్ శాఖ అధికారు లు నిర్లక్షంతో విద్యుత్ తీగలు నేలకు తాకుతూ చెట్ల కొమ్మల గుండా వెళ్తున్నా పట్టించుకోవడం లేదని గ్రామ ప్రజలు వా పోతున్నారు. మండలంలోని ఉంద్యాల గ్రామంలో 2వ...
Big income to Electricity department in Summer

వేసవిలో విద్యుత్ శాఖకు భారీఆదాయం!

హైదరాబాద్ : ప్రస్తుతం రాష్ట్రంలో వర్షాలు కురుస్తూ విద్యుత్ డిమాండ్ కాస్త తగ్గినప్పటికీ.. ఈ వేసవి కాలం మాత్రం విద్యుత్ శాఖకు భారీగానే ఆదాయాన్ని తెచ్చి పెట్టింది. ఎండ వేడిమిని తట్టుకోలేని వినియోగదారులు...

సౌర విద్యుత్ కు స్త్రీనిధి రుణాలు

హైదరాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లో సంప్రదాయ ఇంధన వనరుల వినియోగానికి ప్రాధాన్యత పెరుగుతోంది. పెరుగుతున్న విద్యుత్తు బిల్లులు నిరుపేదలకు భారంగా మారడం, సరఫరాలో అంతరాయంతో మరింత అవస్థలు పడాల్సి వస్తోంది. దీనిని దృష్టిలో...
Electricity consumption is important indicator of progress

విద్యుత్ వినియోగం అనేది ప్రగతి సూచికలో ముఖ్యమైంది: కెసిఆర్

హైదరాబాద్: దేశాల విద్యుత్ వినియోగాన్ని ప్రగతి సూచికలో ముఖ్యమైనదిగా ఆధునిక ప్రపంచం పరిగణిస్తుందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసన సభలో కెసిఆర్ మాట్లాడారు. రాష్ట్రాలు ఎంత...

లాభార్జన సరకుగా విద్యుత్

విద్యుత్ పంపిణీ విషయంలో దేశంలో ఇప్పటికే అక్కడక్కడా ఫ్రాంచైజీ సిస్టవ్‌ు అమల్లో ఉంది. ఈ బిల్లు పాసైతే ఫ్రాంచైజీ విధానంలో కాకుండా ప్రైవేటు కంపెనీలు నేరుగానే రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఇకపోతే...

Latest News