Friday, May 10, 2024
Home Search

శాసనసభ సమావేశాల్లో - search results

If you're not happy with the results, please do another search
Kishan Reddy met with members of Legislative Assembly and Council

శాసనసభ, మండలి సభ్యులతో కిషన్‌రెడ్డి భేటీ

హైదరాబాద్ : రాష్ట్ర శాసనసభ సమావేశాలు గురువారం (ఆగస్టు 3) నుంచి కొనసాగనున్న నేపథ్యంలో బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ శాసనసభ, మండలి సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై...
KCR

తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా!

ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో పాల్గొన్న కెసిఆర్ హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఏడు రోజుల సమావేశాల అనంతరం ఆదివారం నిరవధికంగా వాయిదాపడింది. సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ పోచారం...
Telangana Monsoon Assembly Session begin

శాసనసభ నిరవధిక వాయిదా

మనతెలంగాణ/హైదరాబాద్ : శాసనసభ మంగళవారం నిరవధికంగా వాయిదా పడింది. ఈ నెల 6న శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగా మూడు రోజుల పాటు కొనసాగాయి. సమావేశాల్లో భాగంగా మొదటిరోజు మాజీ ఎమ్మెల్యేలు మల్లు...
Kavita's arrest is an election stunt

కవిత అరెస్టు ఎన్నికల స్టంట్

మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్, బిజెపి రాజకీయ ఎత్తుగడలో భాగంగానే కవిత అరెస్ట్ జరిగిందని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ఒక రోజు ముందు కవిత అరెస్ట్ జరగడం తెలంగాణ సమాజం...

సిఎం రిలీఫ్ పండ్‌ కోసం పెండింగ్‌లో 60వేల దరఖాస్తులు

హైదరాబాద్: వివిధ రకాల ఆనారోగ్యసమస్యలకు మెరుగైన వైద్యం చేయించుకునేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్)కింద ప్రభుత్వ ఆర్దిక సహాయం కొరుతూ ప్రజల నుంచి వచ్చిన 60వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు ప్రభుత్వం వెల్లడించింది....
Revanth Reddy and I studied in the same school

రేవంత్ రెడ్డి, నేను ఒకే స్కూల్‌లో చదువుకున్నాం

ఆయన సిఎంగా ఉండాలని కోరుకుంటాను రేవంత్‌కు మా నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు రేవంత్ సాబ్ బిఆర్‌ఎస్ నుంచి ఏ ఇబ్బంది ఉండదు  కానీ సొంత పార్టీ నేతలతో మాత్రం ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి అసెంబ్లీలో బిఆర్‌ఎస్...

అంతా రెఢీ

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రశాంతంగా,అర్ధవంతంగా జరిపించేందుకు రాష్ట్ర ప్ర భుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. ఈనెల 8వ తేదీ నుంచి ప్రా రంభం కానున్న శాసనసభ సమావేశాల్లో...

కొత్తగా 234 గ్రామ పంచాయతీలు ఏర్పాటు

హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా 234 గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యాయి. వీటితో కలిపి గ్రామ పంచాయతీల సంఖ్య 13,003 చేరింది. ఇటీవల జరిగిన శాసనసభ సమావేశాల్లో కొత్త పంచాయతీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం...
Even if the center cuts 40 percent grants... our finances are safe

40శాతం గ్రాంట్లకు కేంద్రం కోతపెట్టినా.. మన ఆర్థికం సురక్షితం

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ నుంచి రావాల్సిన గ్రాంట్లలో 44శాతం తగ్గాయని కంట్రోలర్ అండ్ అడిట్ జ నరల్ తన నివేదికలో వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక...
Only personnel into Govt..RTC organization as it is

సిబ్బంది మాత్రమే ప్రభుత్వంలోకి…యథాతథంగా ఆర్టీసి సంస్థ

మనతెలంగాణ/హైదరాబాద్ :  ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రూ పొందించిన బిల్లులో గవర్నర్ తమిళిసై సౌం దరరాజన్ లేవనెత్తిన అభ్యంతరాలకు ప్రభుత్వం శనివారం వివరణ ఇచ్చింది. రెండుసా ర్లు గవర్నర్ ఈ బిల్లుకు...

నేడు మంత్రివర్గ సమావేశం

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అ ధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ సమావేశం జరగనుంది. కే బినెట్ భేటీ పలు కీలక అంశాలు, వచ్చే శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లులపై చర్చించనున్నారు....
KTR Speech in Mulugu

నీళ్లిస్తున్నారా.. పెన్షన్లు ఇస్తున్నారా?

కాంగ్రెస్‌కు చత్తీస్‌ఘడ్‌లో మంచినీళ్లు ఇచ్చే మొఖం లేదు ఇక్కడకు వచ్చి డైలాగులు కొడుతున్నరు అక్కడ రైతులు ఎన్ని క్వింటాళ్లు సాగు చేసినా ప్రభుత్వం కొనుగోలు చేసేది 12 క్వింటాళ్లే మిగతా ధాన్యమంతా మార్కెట్‌కు వెళ్లి మిల్లర్...
Three of the pending bills were approved

3 బిల్లులకు ‘సై’

మన తెలంగాణ/హైదరాబాద్ : పెండింగ్ బిల్లుల్లో మూడింటిని ఆమోదిస్తూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రెండు బిల్లులను రాష్ట్రపతి పరిశీలకు పంపారు. మరో రెండు బిల్లులను ప్రభుత్వానికి...
Raj Bhavan Politics

సమయం కోరిన కేంద్ర ప్రభుత్వం

గవర్నర్ వద్ద పెండింగ్ బిల్లుల కేసు విచారణ ఏప్రిల్ 10కి వాయిదా, కేంద్రానికి సుప్రీం నోటీసులు మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన బిల్లులను రాష్ట్ర శాసనసభలో ఆమోదం లభించినప్పటికి గవర్నర్ మాత్రం...
Governor Tamilisai tweet over Govt moves Supreme Court

సిఎస్ వర్సెస్ గవర్నర్

హైదరాబాద్ : గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సిఎస్ శాంతికుమారిపైన అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రభుత్వ బిల్లులను ఆమోదించకుండా పెండింగ్ పెట్టడంపైన ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. బిల్లులను ఆమోదించేలా గవర్నర్‌ను...

నేటి నుంచి అసెంబ్లీ

హైదరాబాద్ : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. శాసనసభతో పాటుగా శా సనమండలి సభ్యులతో కలిపి ఉభయ సభల సభ్యులనుద్దేశించి గవర్నర్ తమిళి సై ప్రసంగించనున్నారు....
No Confidence Motion against jawahar nagar mayor

అవిశ్వాసాలు.. అసంతృప్తులు

మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పురపాలికల్లో అసంతృప్తుల అవిశ్వాస తీర్మానాలు అధికమవుతున్నాయి. పాలకవర్గాలు కొలువుదీరి మూడేళ్లు పూర్తికావడంతో అసంతృప్తులు అవిశ్వాసాలకు పదునుపెడుతున్నారు. కొత్త పాలకవర్గాలు కొలువుదీరి మూడేళ్లు పూర్తి కావడంతో కౌన్సిలర్లు తమ డిమాండ్లు సాధించు...
Fruit market at waqf place

వక్ఫ్ స్థలంలో ఫ్రూట్ మార్కెట్?

మన తెలంగాణ / హైదరాబాద్ : వక్ఫ్ స్థలంలో ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నగర శివార్లలోని మామిడిపల్లి లోని పహాడీషరీఫ్ దర్గాకు సంబంధించిన స్థలంలో ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు...
English medium for all classes in Telangana

అన్ని తరగతులకూ ఇంగ్లీష్ మీడియం

తెలుగు మాధ్యమమూ కొనసాగింపు ఆంగ్ల మీడియం బోధనకు టీచర్లకు ప్రత్యేక శిక్షణ ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద మొదటి దశలో 35 శాతం పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన విలేకరులతో ఇష్టాగోష్ఠిలో విద్యాశాఖ మంత్రి...
Chandrababu burst into tears due to intense emotion

విలపించిన చంద్రబాబు

నా భార్యను కించపరిచేలా దూషించారు, మళ్లీ సిఎం అయ్యేదాకా అసెంబ్లీలో అడుగుపెట్టను : ఎపి ప్రతిపక్ష నేత చంద్రబాబు మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శుక్రవారం నాడు జరిగిన పరిణామాలపై టిడిపి అధినేత...

Latest News