Sunday, May 5, 2024
Home Search

సిరిసిల్ల - search results

If you're not happy with the results, please do another search

ఈనెల 10న సిరిసిల్లో బండి సంజయ్ దీక్ష

తెలంగాణను పదేళ్లపాటు పాలించిన బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ రాష్ట్రంలో రైతుల దుస్థితికి ప్రధాన కారణమని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఆరోపించారు. 30 లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే ఏనాడూ...

రేపు సిరిసిల్లాలో కెటిఆర్ పర్యటన

గురువారం రోజున బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే  కేటీఆర్  సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు . గురువారం ఉదయం  ముస్తాబాద్ మండలం బందనకల్ లో జాకీర్ అనే నిరుపేద గృహప్రవేశానికి హాజరు కానున్నారు. అనంతరం...
Rajanna Sircilla BY Nagar

సిరిసిల్లలో చేనేత కార్మికుడు ఆత్మహత్య

రాజన్నసిరిసిల్ల: మూడు నెలలుగా పనులు లేక ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. సిరిసిల్ల పట్టణంలోని బివైనగర్ కు చెందిన తడక శ్రీనివాస్...
Komatireddy Venkat Reddy Challenge to KTR

సిరిసిల్లలో పోటీ చేద్దాం.. రా: కెటిఆర్ కు మంత్రి కోమటిరెడ్డి సవాల్

ఎమ్మెల్యేలుగా ఇద్దరం రాజీనామా చేసి పోటీ చేద్దామంటూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానంలో ఎంపిగా పోటీ చేద్దాం.....
Postponement of release of BRS 'Sveda Patram'

ఆ పరిశ్రమతో పోటీ పడే అవకాశం సిరిసిల్లకు ఉంది: కెటిఆర్

హైదరాబాద్: సిరిసిల్లలో పవర్ లూమ్ పరిశ్రమకు అండగా తెలంగాణ ప్రభుత్వం నిలవాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ విజ్ఞప్తి చేశారు. పవర్ లూమ్ పరిశ్రమపై కెటిఆర్ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. తమిళనాడులోని తిరుపూర్...
CSK team bought Avanish Rao

ధోనీ జట్టులో సిరిసిల్ల చిన్నోడు!

సిరిసిల్లకు చెందిన ఓ కుర్రాడు ఏకంగా ధోని నాయకత్వం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ లో చోటు దక్కించుకున్నాడు. ఇప్పుడు నెట్టింట అతని పేరు వైరల్ గా మారింది. అతని పుట్టుపూర్వోత్తరాల గురించి...

సిరిసిల్ల నిర్ణేతలు మగువలు

(కరుణాల భద్రాచలం/సిరిసిల్ల ప్రతినిధి) రాష్ట్రప్రజల దృష్టిని ఆకర్షించిన సిరిసిల్ల నియోజక వర్గంలో బహుముఖ పోటీ సాగుతోంది. ఎన్నికల బరిలో సిరిసిల్లలో 21 మంది అభ్యర్థులున్నా ప్రధాన పోటీ బిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి, బిఎస్‌పి మధ్యనే...
Anandji.. that's why we say #Happening Hyderabad

సిరిసిల్లలో నాలుగు సార్లు గెలిచాను

ఎప్పుడూ ఒక రూపాయి పంచలేదు.. ఒక చుక్క మందు పోయలేదు ఇది నాకు నేను పెట్టుకున్న నియమం... అందరూ ఇలా ఉండాలని ఎవరికీ చెప్పలేదు రాజకీయ నాయకుడు ఓటమికి భయపడకూదు మన తెలంగాణ/ హైదరాబాద్:  రాజకీయ నాయకుడు ఎప్పుడూ ఓటమికి...

నేడు సిఎం కెసిఆర్ సిరిసిల్ల పర్యటన

కరీంనగర్ : బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం తన సెంటిమెంట్ నియోజకవర్గమైన హుస్నాబాద్ లో ఎన్నికల సమరభేరి మోగించారు. కలిసొచ్చిన ఉద్యమాల గడ్డ హుస్నాబాద్ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టిన ఆయన...
Jewelry exhibition begins in Sircilla

సిరిసిల్లలో నగల ఎగ్జిబిషన్ ప్రారంభం..

సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో శనివారం మొదటిసారిగా నగల ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళచక్రపాణి, కౌన్సిలర్ శైలజ తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి నగల ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ...
Accident in construction company: Migrant laborers killed

సిరిసిల్లలో పిడుగుపాటుకు యువకుడు మృతి

హైదరాబాద్: రాజన్న సిరిసిల్లలోని సిరిసిల్ల పట్టణంలో ఆదివారం పిడుగుపాటుకు గురై 30 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. మృతుడు పడిగె సతీష్ తన స్నేహితులతో కలిసి ఆదివారం ఉదయం క్రికెట్ ఆడేందుకు సిరిసిల్ల...

సిరిసిల్లలో కాంగ్రెస్ శ్రేణుల మధ్య భగ్గుమన్న విబేధాలు

సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలో చేరిక వ్యవహారంలో ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. సిరిసిల్ల కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న పిసిసి మాజీ అధికార ప్రతినిధి చీటి ఉమేష్...
Minister KTR drove the boat in Sircilla

సిరిసిల్లలో బోటు నడిపిన మంత్రి కెటిఆర్ (వీడియో)

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక రంగంలో దూసుకుపోతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యాటక రంగాన్ని పటిష్టపరిచేందుకు పలు అభివృద్ధి పనులను తెలంగాణ పర్యాటక శాఖ ఇప్పటికే చేపట్టింది. ఇందులో భాగంగా పర్యాటకులను ఆకట్టుకునేలా...
yellareddypet Rajanna Sircilla

రాజన్నసిరిసిల్లలో భార్యపై భర్త కొడవలితో దాడి

రాజన్నసిరిసిల్ల: దంపతుల మధ్య గొడవ జరగడంతో భార్యపై భర్త కొడవలితో దాడి చేయడంతో ఆమె చెవి వెనుక భాగంలోకి కొడవలి దూసుకెళ్లిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో జరిగింది. పోలీసులు తెలిపిన...

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్:రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. టిఎస్ ఆర్టిసి బస్సు , ట్రాక్టర్ ను ఢీకొట్టింది. ఈ ఘటన జిల్లాలోని ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామ శివారులో చోటు...
helicopter collapse in Jammu Kashmir

ఆర్మీ హెలికాప్టర్ కూలి సిరిసిల్ల జవాన్ మృతి

మన తెలంగాణ/ సిరిసిల్ల/శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో గురువారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో సిరిసిల్ల జిల్లా వాసి పబ్బల్ల అనిల్ మృతి చెందారు. సిరిసిల్ల జిల్లా బోయినిపెల్లి మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన పబ్బల్ల...
NMC approval for Sirisilla Government Medical College

సిరిసిల్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్‌ఎంసి అనుమతి

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మరో ప్రభుత్వ వైద్య కళాశాలలకు జాతీయ వైద్య మండలి(ఎన్‌ఎంసి) అనుమతి మంజూరు చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మెడికల్ కాలేజీలో ఈ సంవత్సరం నుంచి అడ్మిషన్లకు అనుమతి ఇచ్చింది....

రేపు సిరిసిల్లలో కెటిఆర్ పర్యటన

సిరిసిల్ల: రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ నేడు సిరిసిల్ల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పర్యటన వివరాలు ఉదయం 10.30 గంటలకు చీర్లవంచలో అంబేద్కర్, చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ, ఎస్సీ, ముదిరాజ్ కమ్యూనీటి...

సిరిసిల్లలో షాదీఖానాను ప్రారంభించిన మంత్రి కెటిఆర్

సిరిసిల్ల: కులమతాలకు అతీతంగా సబ్బండ వర్గాల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కెటిఆర్ అన్నారు. సోమవారం సిరిసిల్లలో కోటి పది లక్షల రూపాయలతో నిర్మించిన ముస్లింల షాదీఖానాను మంత్రి కెటిఆర్ ప్రారంభించిన...

సిరిసిల్లలో టివి యాంకర్ అనసూయ సందడి

సిరిసిల్ల : సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం టివి యాంకర్ అనసూయ సందడి చేశారు. సిరిసిల్లలోని గాంధీచౌక్‌లోని ఓ షాపింగ్‌మాల్‌లో పట్టు షారీస్, మెన్స్ ఎత్నిక్ ఫ్లోర్‌ను అనసూయ ప్రారంభించారు. వారం రోజులు...

Latest News