Friday, May 3, 2024

లద్దాఖ్ ప్రజలతో అమీర్, కిరణ్ రావుల డ్యాన్స్ వీడియో వైరల్..

- Advertisement -
- Advertisement -

Aamir Khan and Kiran Rao dance together in Ladakh

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, కిరణ్ రావులు లద్దాఖ్ ప్రజలతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమీర్ ఖాన్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ‘లాల్ సింగ్ చద్ధా’ షూటింగ్ లద్దాఖ్ లో జరుగుతోంది. ఇందులో భాగంగా లద్దాఖ్ లోని వాఖా గ్రామానికి వెళ్లిన చిత్రబృందానికి అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అమీర్, కిరణ్ రావులు ఆ గ్రామ సంప్రదాయ దుస్తువులు ధరించి వారితోపాటు ఫోక్ డ్యాన్స్ చేశారు.

Aamir Khan and Kiran Rao dance together in Ladakh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News