Friday, April 26, 2024

మహాప్రస్థానంలో చలపతిరావు అంత్యక్రియలు

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ సీనియర్ నటుడు చలపతిరావు అంత్యక్రియలు బుధవారం హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. చలపతిరావు ఇద్దరు కుమారైలు విదేశాల నుంచి రావాల్సి ఉండటంతో వారి కోసమే ఇప్పటివరకు అంత్యక్రియలు నిర్వహించలేదని రవిబాబు తెలిపారు. నిన్న వారిద్దరూ హైదరాబాద్ చేరుకోవడంతో నేడు ఆయన దహన సంస్కారాలు చేయనున్నారు. కాగా, డిసెంబర్ 24 తేదీన చలపతిరావు గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఆయన మృతికి పలువరు ప్రముఖులు నివాళులర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News