Friday, May 3, 2024

సమంతకు తీవ్ర అస్వస్థత

- Advertisement -
- Advertisement -

Actor Samantha Illness

హైదరాబాద్: సినీ నటి సమంతకు తీవ్ర అస్వస్థతకు గురైంది. తీవ్రమైన జలుబు, వైరల్ ఫివర్ ఉండడంతో ఎఐజి ఆస్పత్రిలో సమంత చేరింది.  ఆదివారం కడప పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్న తరువాత బాగా అలసిపోవడంతో కొన్ని గంటల్లోనే అస్వస్థతకు గురయ్యారు. కరోనా లక్షణాలు ఉండడంతో సమంతను ఐసోలేషన్ చేసినట్టు సమాచారం.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News