Thursday, May 2, 2024

రహస్యంగా పెళ్లి చేసుకున్న ఎవలిన్

- Advertisement -
- Advertisement -

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో’లో మెరుపు లాంటి అతిథి పాత్రతో ఆకట్టుకున్న బ్యూటీ ఎవలిన్ శర్మ. ఈ భామ ఆస్ట్రేలియాకి చెందిన తన బెస్ట్ ఫ్రెండ్ తుషార్ భిండిని గత నెలలో రహస్యంగా వివాహమాడింది. తాజాగా ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలను ఎవలిన్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక మే 15న ఈ జంట వివాహం జరిగింది. అయితే ఇప్పుడు ఎవలిన్ తమ పెళ్లి విషయాన్ని బయటకు తెలియజేసింది. ఇది క్రైస్తవ సంప్రదాయాలకు అనుగుణంగా జరిగిన వివాహ వేడుక అని విడుదలైన ఫోటోలు చెబుతున్నాయి. ఈ ఫొటోల్లో ఎవలిన్ తెల్లని గౌనులో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.

Actress Evelyn get married her boyfriend Tushaan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News